- గ్రానైట్ తవ్వకాల ఎన్వోసీ జారీ అంశంలో మంత్రి విడదలకు హైకోర్టు నోటీసులు
NOTICES TO MINISTER RAJINI: గ్రానైట్ తవ్వకాలకు ఎన్వోసీ అంశంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనికి హైకోర్టు ఇచ్చింది. ఎన్వోసీ అంశంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. దీనిపై వివరణ ఇవ్వాలని మంత్రి, తహశీల్దార్‌కు నోటీసులు జారీ చేసింది.
- 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' నినాదం ప్రజల్లోకి వచ్చేసింది : సోమిరెడ్డి
Somireddy Chandramohan Reddy : ఈ నెల 28 నుంచి 30 వరకు చంద్రబాబు నెల్లూరులో పర్యటించనున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు.
- కలెక్టర్లూ ప్రెస్మీట్లు పెట్టండి.. గట్టిగా తిట్టండి..!: సీఎం జగన్
CM YS Jagan Review Meeting: వివిధ కారణాలతో గతంలో సంక్షేమ పథకాలు అందని 2లక్షల 79 వేల మంది లబ్ధిదారులకు, 590 కోట్ల 91లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు జగన్. పింఛన్ల తొలగింపుపై నోటీసులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి పింఛన్ తీసేయడానికి వీల్లేదన్న జగన్.. ఒకవేళ ఎవరైనా దుష్ప్రచారం చేస్తే.. కలెక్టర్లు గట్టిగా తిట్టిపోయాలని.. ఆదేశించారు.
- పోలీస్ వాహనం అద్దం పగలకొట్టి, తాగుబోతు వీరంగం..వీడియో ఇదిగో
Drunken Weerangam in Guntur District: గుంటూరు జిల్లా పిరంగిపురంలో ఓ యువకుడు మద్యం మత్తులో హల్చల్ చేశాడు. తీరునాళ్లకొచ్చిన భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తూ వీధుల్లో వీరంగం సృష్టించాడు. పోలీసులు అతడిని స్టేషన్‌కి తరలిస్తుండగా పోలీస్ వాహనం వెనక అద్దాన్ని పగలకొట్టి వీరంగం చేశాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
- రైల్వే జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్.. ఇంటర్ పాసైతే చాలు.. ఇంకో 6 రోజులే గడువు
Railway Jobs : రైల్వేలో ఉద్యోగం కోరుకుంటున్న నిరుద్యోగ యువతీయువకులకు గుడ్‌న్యూస్. దక్షిణ రైల్వే స్పోర్ట్స్ కోటాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఎప్పుడు? వంటి వివరాలు మీకోసం..
- అంధులకు సర్కార్ 'స్పెషల్' స్కూల్.. చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు టాప్!
కొందరు తమ శారీరక వైకల్యాన్ని కారణంగా చూపిస్తూ.. ఏ ప్రయత్నమూ చేయకుండా ఉంటారు. మరికొందరు మాత్రం.. ఆ వైకల్యాన్ని సైతం దాటి తమ సత్తా ఏంటో ప్రదర్శిస్తారు. ఆ కోవకు చెందిన హరియాణాలోని ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థులు.. చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. వారందరికీ కంటి చూపు సరిగ్గా లేని కొందరు ఉపాధ్యాయులు విద్య రూపంలో బంగారు భవిష్యత్తు అందిస్తున్నారు. ఓ సారి ఆ పాఠశాల సంగతేంటో చూద్దాం రండి.
- అమెరికాలో మంచు ప్రళయానికి 60 మంది బలి
మంచు తుపాను కారణంగా అగ్రరాజ్యం అమెరికాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అతిశీతల గాలులతో ఇప్పటివరకు 60మంది అమెరికన్లు చనిపోగా ఒక్క న్యూయార్క్‌లోనే 28 మంది మరణించారు. రోడ్డుపై పేరుకుపోతున్న మంచుతో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోతున్నాయి. ఫలితంగా పలువురు వాహనదారులు గంటల తరబడి వాహనాల్లోనే చిక్కుకుపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా నగరాల్లో మైనస్ 40 డిగ్రీల కంటే తీవ్రమైన చలి నమోదవుతోంది. తుపాను కారణంగా ఇప్పటివరకు 16వేల విమాన సర్వీసులను అమెరికా రద్దు చేసింది.
- ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా?.. అప్రమత్తంగా ఉండండి లేకుంటే కష్టమే!
ఇంటి నుంచే కావాల్సిన వస్తువులు తెప్పించుకునే వెసులుబాటు ఉండటంతో ఎంతోమంది ఆన్లైన్లో కొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని, మోసగాళ్లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల కష్టార్జితాన్ని దోచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వీటికి భయపడి డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ కొనుగోళ్లు మానేయలేం. అందుకే, అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, సురక్షితంగా లావాదేవీలను పూర్తి చేసుకోవాలి.
- సెంచరీల సోగ్గాళ్లు వీళ్లే.. కానీ ఎంతో కాలం ఎదురుచూపుల తర్వాత..
క్రికెట్లో సెంచరీ సాధించడం ప్రతి క్రికెటర్‌కు మంచి అనుభూతి. అటు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతారు. కాగా, ఈ ఏడాదిలో కొందరు ఆటగాళ్లు సుదీర్ఘ విరామం తర్వాత అత్యుత్తమమైన ఆట తీరుతో శతకాలు బాదారు. ఈ ఏడాది చివరి అంకానికి వచ్చినందున.. సుదీర్ఘ కాలం విరామం తర్వాత చివరకు మూడు అంకెలను స్కోరును అందుకున్న కొందరు బ్యాటర్ల గురించి తెలుసుకుందాం.
- అతిథి పాత్ర కాదు.. అంతకుమించి.. ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండానే..
వేరే హీరోల సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసిన అగ్రనటులు చాలామందే ఉన్నారు.అయితే అందులో కొందరు అభిమానంతో చేస్తే.. మరి కొందరు రెమ్యునరేషన్ కోసం పనిచేస్తారు. అలా ఈ ఏడాది కేవలం అభిమానంతోనే ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా మరో హీరో చిత్రం కోసం పని చేసిన నటులెవరో తెలుసుకుందాం..
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5PM
..
AP TOP NEWS