ETV Bharat / sports

ఫిడే చెస్​ ఒలింపియాడ్​లో భారత్​కు స్వర్ణం - చెస్​ ఒలింపియాడ్​ విజేత భారత్

India and Russia awarded gold medals in Online #ChessOlympiad
చెస్​ ఒలింపియాడ్​లో భారత జట్టుకు స్వర్ణం
author img

By

Published : Aug 30, 2020, 8:11 PM IST

Updated : Aug 30, 2020, 8:43 PM IST

20:10 August 30

చెస్​ ఒలింపియాడ్​ విజేతగా భారత్-రష్యా

Russia awarded gold medals in Online #ChessOlympiad
రష్యా చెస్ బృందం

ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. తొలిసారి అంతర్జాల వేదికగా నిర్వహించిన ఈ పోటీలో రష్యాతో కలిసి ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 93 ఏళ్ల ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో చరిత్రలో భారత్‌ తొలిసారి స్వర్ణం సాధించింది.  

భారత్‌ను విజేతగా నిలపడంలో ప్రముఖ క్రీడాకారిణి కోనేరు హంపి కీలక పాత్ర పోషించారు. ఫైనల్‌లో రష్యాకు చెందిన అలెగ్జాండ్రాతో తలపడ్డారు. మ్యాచ్‌ డ్రా కావడం వల్ల భారత్‌- రష్యాను ఉమ్మడి విజేతగా ప్రకటించారు.

Last Updated : Aug 30, 2020, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.