Best Cricket Bats in India Details in Telugu : బ్యాటర్‌కు ఎంత నైపుణ్యం ఉన్నా.. ఎంత మంచి ఆర్మ్ పవర్ ఉన్నా.. బ్యాట్ పర్ఫెక్ట్గా లేకపోతే.. ఇబ్బందే. సో.. బ్యాట్ పక్కాగా ఉండాలి. ఇక.. క్రికెట్ ఆడటానికి ఏ విధంగా రూల్స్(Cricket Rules) ఉంటాయో.. బ్యాట్ కు సైతం కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకవేళ మీ పిల్లలను మంచి క్రికెటర్ చేయాలనుకుంటే మాత్రం.. నిబంధనల ప్రకారం పక్కాగా ఉంటే బ్యాట్ మాత్రమే కొనివ్వండి. దాంతోనే ప్రాక్టీస్ చేయించండి. ఇక్కడ.. తక్కువ ధరలో లభించే టాప్5 బెస్ట్ బ్యాట్స్ లిస్టు అందిస్తున్నాం. ఇవన్నీ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. మరి, అవేంటో చూసేయండి.
GM Zelos II 202 కాశ్మీర్ విల్లో షార్ట్ హ్యాండిల్ క్రికెట్ బ్యాట్ : GM Zelos II 202 కాశ్మీర్ విల్లో షార్ట్ హ్యాండిల్ క్రికెట్ బ్యాట్.. తక్కువ ధరలో లభించే ఉత్తమ క్రికెట్ బ్యాట్ ఇది. దీని ధర రూ.2,931గా ఉంది.
స్పెషల్ ఫీచర్లు :
- మందపాటి అంచులు
- ఇంప్రూవ్డ్ పిక్ అప్
- స్వీట్ స్పాట్ : Mid to low
- లెదర్ క్రికెట్ బాల్ & టెన్నిస్ క్రికెట్ బాల్
- అధునాతన గ్రిప్ టెక్నాలజీ
- ట్రెబుల్ స్ప్రింగ్ సింగపూర్ కేన్ హ్యాండిల్
DSC BLU 11 కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్ : హిట్టింగ్ గేమ్ వాడే వారి కోసం DSC BLU 11 కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్.. బెస్ట్ ఛాయిస్‌గా చెప్తారు నిపుణులు. ఈ బ్యాట్ ధర రూ.2,599. బలమైన కాశ్మీర్ విల్లో కలపతో రూపొందించబడింది.
స్పెషల్ ఫీచర్స్:
అంచులలో క్రాస్-వేవ్ టేప్
మెరుగైన పికప్ కోసం Pronounced bow
అధునాతన గ్రిప్ టెక్నాలజీ
అదనపు రక్షణ
DSC రేడియస్ క్రికెట్ బ్యాట్ రేటు : DSC రేడియస్ క్రికెట్ బ్యాట్ టాప్-3లో ఉంది. 2,450 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇది కూడా కాశ్మీర్ విల్లో కలప నుంచే రూపొందించబడింది. ఈ బ్యాట్ తేలికైన బ్యాట్‌గా భావిస్తారు.
స్పెషల్ ఫీచర్స్:
- కాశ్మీర్ విల్లో
- లైట్ పిక్ అప్
- బిగ్ ఎడ్జెస్
- సింగపూర్ ట్రెబుల్ స్ప్రింగ్ కేన్ హ్యాండిల్‌తో ఈ బ్యాట్ అమర్చబడింది.
SG RSD స్పార్క్ కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్ : SG RSD స్పార్క్ కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్. చాలా మోడల్స్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 2,238గా ఉంది. ఇది మీకు శక్తివంతమైన స్ట్రోక్ ప్లేని అందించడానికి మందపాటి అంచులు, వంపు తిరిగిన బ్లేడ్‌లను కలిగి ఉంటుంది.
ప్రత్యేక లక్షణాలు:
- కాశ్మీర్ విల్లో
- ట్రెడిషియనల్లీ షేప్డ్
- గరిష్ఠ స్థిరత్వం
- మందపాటి అంచులు
- వంగిన బ్లేడ్లు
SG సియెర్రా ప్లస్ కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్ : టాప్ 5లో ఉన్న చివరిది.. SG సియెర్రా ప్లస్ కాశ్మీర్ విల్లో బ్యాట్. ఇది అత్యుత్తమ నాణ్యమైన కాశ్మీర్ విల్లోతో రూపొందించబడింది. దీని ధర 1,989. భిస్తుంది. ఇది బ్యాట్ కవర్‌తో వస్తుంది. ఇది మీ బ్యాట్‌ను గీతలు, ఇష్టపడని డెంట్‌ల నుంచి రక్షించడంలో మీకు సహాయపడుతుంది.
ప్రత్యేక లక్షణాలు(స్పెషల్ ఫీచర్స్) :
- కాశ్మీర్ విల్లో
- బ్యాట్ కవర్
- సింగపూర్ కేన్ హ్యాండిల్