ETV Bharat / sports

Asian Para Games 2023 : ఆసియా పారా గేమ్స్​లో భారత్​ జోరు.. పసిడి సహా మరో రెండు పతకాలు - 2023 ఆసియా పారా గేమ్స్ భారత్ మెడల్స్

Asian Para Games 2023 : 2023 ఆసియా పారా గేమ్స్​లో భారత అథ్లెట్లు రాణిస్తున్నారు. సోమవారం జరిగిన వివిధ పోటీల్లో భారత ఆటగాళ్లు స్వర్ణంతో పాటు.. రజతం, కాంస్యం గెలిచారు.

Asian Para Games 2023
Asian Para Games 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 10:57 AM IST

Updated : Oct 23, 2023, 4:10 PM IST

Asian Para Games 2023 : చైనా హాంగ్​జౌ వేదికగా జరుగుతున్న 4వ ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. మొదలైన తొలి రోజే ఇప్పటి వరకు నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, రెండు కాంస్య పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. పురుష అథ్లెట్లు ఎనిమిది పతకాలు గెలుచుకున్నారు. మహిళా విభాగంలో రెండు, మిక్స్​డ్​ కేటగిరీలో ఒక పతకం దక్కాయి. ప్రస్తుతం ఇండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. చైనా మొదటి స్థానంలో ఉంది.

మహిళల వీఎల్2 ఫైనల్లో ప్రాచీ యాదవ్ కనోయింగ్​లో రజత పతకాన్ని కేవసం చేసుకొని భారత్ ఖాతాను తెరిచింది. పురుషుల క్లబ్​ త్రో ఎఫ్​ 51 ఈవెంట్​లో స్వర్ణం, రజతం, క్యాంసం పతకాలు వచ్చాయి. పురుషుల షాట్​పుట్​లోనూ కాంస్యంతో భారత్ మెరిసింది. ఇక మిక్స్​డ్​ 50 మీటర్ల పిస్టోల్​ ఎస్​హెచ్​1 ఈవెంట్​లో భారత్ షూటర్ రుద్రాన్ష్​ ఖండేల్వాల్​ రజతం గెలుచుకున్నాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్​రైఫిల్​ విభాగంలో అవని లేఖారా స్వర్ణం కైవసం చేసుకుంది. పురుషుల విభాగం హైజంప్​ టీ63లో భారత్​ అథ్లెట్​ శైలేశ్ కుమార్ పసిడిని ముద్దాడాడు. ఇదే విభాగంలో శైలేశ్​తో పోటీ పడ్డ మరియప్పన్​ తంగవేలు రజతం కైవసం చేసుకున్నాడు. అలానే పురషుల హైజంప్ టీ47లో నిషాద్​ కుమార్ 2.02 మీటర్ల ఎత్తుతో దూకి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు.

2018 ఇండోనేషియాలో జరిగిన ఎడిషన్​లో భారత్​ 72 పతకాలు సాధిచింది. 15 బంగారు, 24 రజతాలు, 33 కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. గత రికార్డును అధిగమించాలని భారత్​ ఆశిస్తోంది. ఆసియా క్రీడల్లో 107 పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన్నట్లుగా.. ఈ పారా ఆసియా క్రీడల్లో మన అథ్లెట్లు రికార్డులు నమోదు చేస్తారని భావిస్తున్నారు.

  • Asian Para Games | Men's High Jump-T63: India sweeps the podium - Shailesh Kumar wins Gold, Mariyappan Thangavelu wins Silver and Ram Singh Padhiyar wins Bronze. pic.twitter.com/Mxkg4HHDEa

    — ANI (@ANI) October 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Oct 23, 2023, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.