ETV Bharat / sports

తొలి రోజు ఆట అదుర్స్​.. శతకంతో కదం తొక్కిన మయాంక్

Ind vs Nz Test news: రెండో టెస్టులో భాగంగా మొదటి రోజు ఆట ముగిసేసరికి టీమ్​ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్​ అగర్వాల్​(120), వృద్ధిమాన్​ సాహా(25) ఉన్నారు.

ind vs nz test 2
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్​
author img

By

Published : Dec 3, 2021, 5:54 PM IST

Updated : Dec 3, 2021, 6:27 PM IST

Ind vs Nz test 2: వాంఖడే వేదికగా టీమ్​ఇండియా-న్యూజిలాండ్​ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యే సమయానికి టీమ్​ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్​ (120), వృద్ధిమాన్​ సాహా(25) ఉన్నారు.

ind vs nz test 2
మయాంక్ సెంచరీ

ఆదుకున్న మయాంక్​..

మొదట టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న టీమ్​ఇండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(120) నిలకడగా స్కోర్​బోర్డ్​ను పరుగులు పెట్టించాడు. శుభ్​గిల్​ గిల్​(44)తో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఛెతేశ్వర్ పుజారా క్యాచ్​తో డకౌట్​ అయ్యాడు. అనంతరం క్రీజ్​లోకి వచ్చిన కెప్టెన్​ కోహ్లీ కూడా నిరాశపరిచాడు. అజాజ్​ పటేల్ బౌలింగ్​లో ఎల్​బీడబ్ల్యూతో డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలోనే టీ విరామం సమయానికి భారత్​ 111/3 స్కోరు చేసింది. ఇక శ్రేయస్ అయ్యర్​(18)కే వెనుదిరిగాడు.

ind vs nz test 2
వృద్ధిమాన్​ సాహా, మయాంక్​ అగర్వాల్​

న్యూజిలాండ్​ బౌలర్లలో అజాజ్​ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చదవండి: ind vs nz test: మయాంక్​ అగర్వాల్ సెంచరీ- టెస్టుల్లో నాలుగో శతకం

Last Updated : Dec 3, 2021, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.