పాకిస్థాన్ మాజీ కెప్టెన్, క్రికెటర్ షాహిద్ అఫ్రిది (shahid afridi) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దురాక్రమణకు పాల్పడి అఫ్గానిస్థాన్‌లో అల్లకల్లోలం సృష్టించిన తాలిబన్లకు అఫ్రిది మద్దతు తెలిపాడు. తాలిబన్లు.. సానుకూల వైఖరితో వ్యవహరిస్తున్నారని, మహిళలను ఉద్యోగానికి అనుమతిస్తున్నారని పేర్కొన్నాడు.
-
❝Taliban have come with a very positive mind. They're allowing ladies to work. And I believe Taliban like cricket a lot❞ Shahid Afridi. He should be Taliban's next PM. pic.twitter.com/OTV8zDw1yu
— Naila Inayat (@nailainayat) August 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">❝Taliban have come with a very positive mind. They're allowing ladies to work. And I believe Taliban like cricket a lot❞ Shahid Afridi. He should be Taliban's next PM. pic.twitter.com/OTV8zDw1yu
— Naila Inayat (@nailainayat) August 30, 2021❝Taliban have come with a very positive mind. They're allowing ladies to work. And I believe Taliban like cricket a lot❞ Shahid Afridi. He should be Taliban's next PM. pic.twitter.com/OTV8zDw1yu
— Naila Inayat (@nailainayat) August 30, 2021
'వాళ్లకి క్రికెట్ అంటే ఇష్టం!'
తాలిబన్లు.. క్రికెట్‌ను కూడా ఇష్టపడతారని భావిస్తున్నానని అఫ్రిది తెలిపాడు. క్రికెట్‌కు మద్దతుగా నిలవడమే కాకుండా పాకిస్థాన్‌తో క్రికెట్ సిరీస్‌లపై కూడా సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి : Ranji trophy 2021: రంజీ ట్రోఫీ గ్రూప్స్‌పై బీసీసీఐ ప్రకటన