ETV Bharat / sports

ఐపీఎల్​ నుంచి సూర్య కుమార్​ యాదవ్​ ఔట్​ - suryakumar yadav latest news

కోల్​కతా నైట్​రైడర్స్​తో మ్యాచ్​కు ముందు ముంబయి ఇండియన్స్​ టీమ్​కు షాక్​ తగిలింది. గాయం కారణంగా ఐపీఎల్​ 14వ సీజన్​ మొత్తానికి బ్యాటర్​ సూర్య కుమార్​ యాదవ్ దూరమైనట్లు నిర్వాహకులు తెలిపారు.

Suryakumar
Suryakumar
author img

By

Published : May 9, 2022, 7:51 PM IST

Updated : May 9, 2022, 10:58 PM IST

ముంబయి ఇండియన్స్​ బ్యాటర్​ సూర్య కుమార్​ యాదవ్​ ఐపీఎల్​ 14 సీజన్​కు దూరమయ్యాడు. ఎడమ చేతికి కండరాల గాయం కారణంగా మొత్త సీజన్​ నుంచి తప్పుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సీజన్​లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్​లు ఆడిన సూర్య 43.29 సగటుతో 303 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్​ సెంచరీలు ఉన్నాయి.

ఈ నెల 6వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్​ యాదవ్​ గాయపడ్డాడు.

Last Updated : May 9, 2022, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.