ETV Bharat / sports

ఐపీఎల్ 2021: వారు వైదొలిగారు.. వీరు వచ్చారు!

మరో వారంలో ప్రారంభంకానున్న ఐపీఎల్(ipl 2021)​ రెండో దశకు పలువురు స్టార్​ ఆటగాళ్లు వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యారు. వారి స్థానాల్లో మిగతా ప్లేయర్స్​తో భర్తీ చేశాయి ఆయా ఫ్రాంచైజీలు. మరి వారెవరంటే?

ipl
ఐపీఎల్​
author img

By

Published : Sep 13, 2021, 2:08 PM IST

ఐపీఎల్​ రెండో దశ(ipl 2021) నిర్వహణకు అన్ని పనులు చకచక సాగుతున్నాయి. ఇంగ్లాండ్​ సిరీస్​లో ఉన్న భారత ప్లేయర్స్​ను ఆయా ఫ్రాంచైజీలు ప్రత్యేక విమానాల ద్వారా దుబాయ్​కు తరలిస్తున్నాయి. మిగతా దేశ ఆటగాళ్లు కూడా అక్కడికి ఒక్కొకరుగా చేరుకుంటున్నారు.

అయితే ఈ మెగాలీగ్​కు కొంతమంది స్టార్​ ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీలకు షాక్​ ఇచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యారు. ఈ నేపథ్యంలో వారి స్థానాల్లో మిగతా ప్లేయర్స్​కు అవకాశాలిచ్చాయి ఆయా జట్ల యాజమాన్యాలు. ఇంతకీ వారెవరంటే?

ipl
ఐపీఎల్​

ఫ్రాంచైజీ - వైదొలిగిన ఆటగాడు - భర్తీ

  • దిల్లీ క్యాపిటల్స్​: క్రిస్​ వోక్స్(ఇంగ్లాండ్​, ఇంట్లో వారితో గడపడానికి)​- బెన్​ డ్వార్​షియ్(ఆసీస్​)​
  • కోల్​కతా నైట్​ రైడర్స్​: ప్యాట్​ కమిన్స్(ఆసీస్,​ కుటుంబ కారణాలు)- టిమ్​ సౌథీ(న్యూజిలాండ్​)
  • పంజాబ్​ కింగ్స్​: రిలే మెరిడిత్(ఆసీస్)​- నాథన్ ఎల్లీస్​(ఆసీస్​)
  • పంజాబ్ కింగ్స్​​: జే రిచర్డ్​సన్ (ఆసీస్)​- అదిల్​ రషీద్ (ఇంగ్లాండ్)​​
  • పంజాబ్​ కింగ్స్​: డేవిడ్​ మలన్(ఇంగ్లాండ్​, కుటుంబ కారణాలు)- మర్​​క్రమ్​​(దక్షిణాఫ్రికా)
  • ఆర్సీబీ: ఆడం జంపా(ఆసీస్​)- వానిందు హసరంగ(శ్రీలంక)
  • ఆర్సీబీ: డేనియల్​ సామ్స్(ఆసీస్​)- దుష్మంత చమీరా(శ్రీలంక)
  • ఆర్సీబీ: ఫిన్​ అలెన్(న్యూజిలాండ్​)​- టిమ్​ డేవిడ్(సింగపూర్​)​
  • ఆర్సీబీ: కేన్​ రిచర్డ్​సన్​(ఆసీస్​, భార్యకు డెలివరీ)- జార్జ్​ గార్టన్(ఇంగ్లాండ్​)​
  • ఆర్సీబీ: వాషింగ్టన్​ సుందర్(భారత్)​- ఆకాశ్​ దీప్​(భారత్​)
  • రాజస్థాన్​: జోఫ్రా ఆర్చర్(ఇంగ్లాండ్)- గ్లెన్​ ఫిలిప్స్(న్యూజిలాండ్​)​ ​
  • రాజస్థాన్: ఆండ్రూ టై(ఆసీస్, కరోనా భయం)- తబ్రియాజ్​ షంసీ(దక్షిణాఫ్రికా)
  • రాజస్థాన్: బెన్ ​స్టోక్స్​(మానసిక ఒత్తిడి)- ఓషానో థామస్(వెస్టిండీస్​)​
  • రాజస్థాన్: జాస్​ బట్లర్​(ఇంగ్లాండ్​, భార్య డెలివరీ)- ఎవిన్​ లూయిస్(వెస్టిండీస్​)​
  • సన్​రైజర్స్​​: బెయిర్​ స్టో(ఇంగ్లాండ్​, కుటుంబంతో గడిపేందుకు)-రూథర్​ ఫోర్డ్(వెస్టిండీస్​)​ ​

సెప్టెంబరు 19నుంచి దుబాయ్​ వేదికగా ఈ మెగాలీగ్​ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్​ చెన్నై సూపర్​ కింగ్స్​-ముంబయి ఇండియన్స్ మధ్య జరగనుంది.

ఇదీ చూడండి: IPL 2021: ఐపీఎల్​లో ఈసారి వ్యాఖ్యాతలు వీరే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.