ETV Bharat / sports

ఐపీఎల్​: బ్యాట్స్​మెన్​ దెబ్బకు బలైన బౌలర్లు! - ఐపీఎల్​ చెత్త బౌలింగ్​ రికార్డు

ఈ సీజన్​ మ్యాచ్​లన్నీ ఉత్కంఠగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు బౌలర్లు, బ్యాట్స్​మెన్ వీర ఉతుకుడుకు బలైపోయారు. చెత్త గణాంకాల్ని నమోదు చేశారు. వారి గురించే ఈ కథనం.

Five worst bowling figures till now
బౌలర్లు
author img

By

Published : Oct 26, 2020, 5:27 PM IST

ఐపీఎల్ 13వ సీజన్​ ఎంతో రసవత్తరంగా సాగుతూ ముగింపు దశకు చేరుకుంది. పరుగుల వరద పారించే బ్యాట్స్​మెన్​తో పాటు ఈసారి బౌలర్లు కూడా బాగానే ఆకట్టుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం ధారాళంగా పరుగులిచ్చి చెత్త ఘనతల్ని మూటుగట్టుకున్నారు. అలాంటి బౌలర్లు ఎవరు? ఎన్నెన్ని పరుగులిచ్చారంటే?

సిద్ధార్థ్​ కౌల్

సన్​రైజర్స్​ హైదరాబాద్​ బౌలర్​ సిద్ధార్థ్​ కౌల్​.. అక్టోబర్​ 4న ముంబయి ఇండియన్స్​తో మ్యాచ్​లో నాలుగు ఓవర్లలో ఏకంగా 64 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్​లో రోహిత్​సేన 34 పరుగులు తేడాతో అద్భుత విజయం సాధించింది.

siddharth
సిద్ధార్థ్​ కౌల్

అంకిత్​ రాజ్​పూత్​

రాజస్థాన్​ రాయల్స్​ బౌలర్​ అంకిత్​ రాజ్​పూత్​.. అక్టోబర్​ 25న ముంబయితో జరిగిన మ్యాచ్​లో నాలుగు ఓవర్లలో 60 పరుగులు ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్​లో శాంసన్, స్టోక్స్ అదిరిపోయే బ్యాటింగ్ చేయడం వల్ రాజస్థాన్​నే విజయం వరించింది.

ankith
అంకిత్​ రాజ్​పూత్​

డేల్​ స్టెయిన్

బెంగళూరు బౌలర్ డేల్​ స్టెయిన్​.. సెప్టెంబరు 24న పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో నాలుగు ఓవర్లు వేసి 57 పరుగులు ఇచ్చాడు. ఫలితంగా పంజాబ్ చేతిలో ఓటమిని చవిచూసింది ఆర్సీబీ.

dayle
డేల్​ స్టెయిన్

క్రిస్​ జోర్డాన్

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ బౌలర్​ క్రిస్​ జోర్డాన్​.. సెప్టెంబర్​ 20న దిల్లీతో జరిగిన మ్యాచ్​లో నాలుగు ఓవర్లలో 56 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్​ సూపర్​ ఓవర్​కు దారితీయగా.. అందులో దిల్లీనే విజయం సాధించింది.​

jordan
క్రిస్​ జోర్డాన్

లుంగి ఎంగిడి

చెన్నై సూపర్​ కింగ్స్​ బౌలర్​ ఎంగిడి.. సెప్టెంబర్​ 22న రాజస్థాన్​​తో మ్యాచ్​లో నాలుగు ఓవర్లలో 56 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్​లో రాయల్స్.. 16 పరుగులు తేడాతో గెలుపును సొంతం చేసుకుంది.

lungdi
లుంగి ఎంగిడి

ఇదీ జరిగింది డైరెక్టర్ల రాజీనామా.. దక్షిణాఫ్రికా బోర్డు రద్దు తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.