ETV Bharat / sports

సన్​రైజర్స్ హైదరాబాద్​: మార్ష్ స్థానంలో హోల్డర్ - మిచెల్​ మార్ష్​ న్యూస్​

సన్​రైజర్స్ హైదరాబాద్​లోకి కొత్త ఆల్​రౌండర్ వచ్చాడు. గాయపడిన మిచెల్​ మార్ష్​కు బదులుగా వెస్టిండీస్​ ఆల్​రౌండర్​ జేసన్ హోల్డర్​ను తీసుకున్నారు.

Sunrisers Hyderabad
మిచెల్
author img

By

Published : Sep 23, 2020, 5:13 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

సన్​రైజర్స్ హైదరాబాద్​ ఆటగాడు మిచెల్​ మార్ష్​ ఐపీఎల్​ నుంచి తప్పుకున్నాడు. బెంగళూరుతో మ్యాచ్​లో అతడి చీలమండకు గాయమైందని, దీంతో లీగ్​ మొత్తానికి దూరమయ్యాడని ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది. అతడి స్థానంలో వెస్టిండీస్​ ఆల్​రౌండర్​ జేసన్​ హోల్డర్​ను తీసుకోనున్నట్లు ట్వీట్ చేసింది.

  • 🚨 Official Statement 🚨

    Mitchell Marsh has been ruled out due to injury. We wish him a speedy recovery. Jason Holder will replace him for #Dream11IPL 2020 .#OrangeArmy #KeepRising

    — SunRisers Hyderabad (@SunRisers) September 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సోమవారం మ్యాచ్​లో ఇన్నింగ్స్ ఐదో ఓవర్​ వేసిన మార్ష్​.. రెండో బంతికి అరోన్​ ఫించ్​ డ్రైవ్​ను అడ్డుకునే క్రమంలో గాయపడాడు. ప్రస్తుతం నొప్పి ఎక్కువ కావడం వల్ల విశ్రాంతి తీసుకుంటున్నాడు.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.