ETV Bharat / sports

బెంగళూరు-పంజాబ్ మ్యాచ్​లో డీన్ జోన్స్​కు నివాళి - RCB vs KXIP LIVE

బెంగళూరు-పంజాబ్ మ్యాచ్​లో డీన్ జోన్స్​కు నివాళిగా క్రికెటర్లందరూ చేతికి నల్లబ్యాండ్​లు ధరించనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ పాలకమండలి అధికారి చెప్పారు.

RCB and KXIP players to wear black armbands in Dean Jones' honour
బెంగళూరు-పంజాబ్ మ్యాచ్​
author img

By

Published : Sep 24, 2020, 7:26 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

ఆసీస్ దిగ్గజ క్రికెటర్ డీన్ జోన్స్ ఆకస్మిక మృతికి సంతాపంగా బెంగళూరు-పంజాబ్ క్రికెటర్లు నివాళి అర్పించనున్నారు. దుబాయ్ వేదికగా గురువారం జరిగే మ్యాచ్​లో చేతికి నల్లని బ్యాండ్​లు కట్టుకోనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ పాలకమండలి అధికారి వెల్లడించారు.

ఐపీఎల్ వ్యాఖ్యాతగా ఉన్న డీన్.. ముంబయిలో ప్రస్తుతం ఓ హోటల్​లో ఉండి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే గుండెపోటు రావడం వల్ల తుదిశ్వాస విడిచారు. ఈయన్ను స్వస్థలానికి చేర్చే విషయమై ఆస్ట్రేలియా హై కమీషన్​తో స్టార్ ఇండియా చర్చలు జరుపుతోంది.

ఈయన మృతికి సంతాపం తెలుపుతూ ఇప్పటికే సచిన్, సెహ్వాగ్, కోహ్లీ, రవిశాస్త్రితో పాటు పలువురు సంతాపం తెలిపుతున్నారు. డీన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

  • Shocked to hear about the tragic loss of Dean Jones. Praying for strength and courage to his family and friends. 🙏🏻

    — Virat Kohli (@imVkohli) September 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • We are extremely shocked and sad to learn of the untimely demise of Mr. Dean Jones. His energy and enthusiasm for the game will be truly missed. Our thoughts with his family, friends and his followers in this hour of grief. pic.twitter.com/gAAagImKeC

    — IndianPremierLeague (@IPL) September 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.