ETV Bharat / sports

జూనియర్​ పరాశక్తి​​​ని గెలిపించిన ధోని - ఐపీఎల్​

ఎప్పుడూ చిరునవ్వుతో చలాకీగా ఉండే ధోని చిన్నపిల్లలతో సరదాగా ఆడుకున్నాడు. పరుగెత్తండి అంటూ చిన్నారులను ప్రోత్సహిస్తూనే.. ఓడిపోతున్న తాహిర్​ కొడుకును గెలిపించాడు.

జూనియర్​ పరాశక్తి​​​ని గెలిపించిన ధోనీ
author img

By

Published : Apr 7, 2019, 8:15 AM IST

చెన్నై సూపర్​కింగ్స్​, పంజాబ్​ మధ్య శనివారం జరిగిన మ్యాచ్​లో 22 పరుగుల తేడాతో ధోని సేన గెలుపొందింది. అయితే మ్యాచ్​లో 4 ఓవర్లు వేసిన తాహిర్​ (పరాశక్తి ఎక్స్​ప్రెస్​) 2 కీలక వికెట్లు తీశాడు. మ్యాచ్​ అనంతరం జూనియర్​ పరాశక్తి (తాహిర్​ కొడుకు), జూనియర్​ వాటో (వాట్సన్​ కొడుకు) మధ్య పరుగు పందెం పెట్టారు. అయితే ఈ పోటీలో వెనుకంజలో ఉన్న తాహిర్​ కొడుకును ఎత్తుకుని పరుగెత్తుకొచ్చేశాడు ధోని. అనంతరం మళ్లీ ఇలాగే వెళదాం అంటూ జూనియర్​ పరాశక్తి అనటం నవ్వులు పూయించింది.

AP Video Delivery Log - 1600 GMT News
Saturday, 6 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1549: Russia Whales No access Russia; No access by Eurovision 4204747
Cousteau given tour of Russia 'whale prison'
AP-APTN-1535: Sudan Protest 2 AP Clients Only 4204746
Shots heard amid fresh anti-gov protests in Sudan
AP-APTN-1504: France G7 Moavero AP Clients Only 4204744
Italy FM comments on G7 talks on Libya, Venezuela
AP-APTN-1503: Jordan WEF Diplomacy AP Clients Only 4204741
Erekat and Abdullah at WEF, UN chief with king
AP-APTN-1456: Archive Hollings AP Clients Only 4204742
Six-term US senator Ernest Hollings dead at 97
AP-APTN-1436: Libya Hifter Audio AP Clients Only 4204740
Libya's Hifter urges forces to march to Tripoli
AP-APTN-1422: Vatican Pope AP Clients Only 4204737
Pope blames Europe, US for weapons in war zones
AP-APTN-1402: Sudan Protests Must credit Sudan Congress Party 4204734
New anti-government protest in Sudan capital
AP-APTN-1402: Egypt Russia AP Clients Only 4204735
Lavrov and Shoukry comment after Cairo talks
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.