ETV Bharat / sports

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్​.. ఫైనల్​కు స్పెషల్ గెస్ట్​గా మిథాలీ రాజ్

దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్​ విడుదలైంది. తొలి మ్యాచ్​ సౌతాఫ్రికా, శ్రీలంక మధ్య జరగనుంది. అయితే ఫిబ్రవరి 26న జరగనున్న ఫైనల్​ మ్యాచ్​కు భారత మహిళల క్రికెట్​ జట్టు మాజీ కెప్టెన్​​ మిథాలీ రాజ్​ స్పెషల్​ గెస్ట్​గా హాజరుకానుంది.

icc woman t20 world cup schedule released and mithaliraj as special guest for final match

author img

By

Published : Oct 4, 2022, 9:26 AM IST

Women T20 World Cup Schedule: ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. సోమవారం రాత్రి ఐసీసీ.. తన వెబ్​సైట్​లో పూర్తి షెడ్యూల్​ను విడుదల చేసింది. దక్షిణాఫ్రికా వేదికగా ఈ టోర్నీ జరగబోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న న్యూలాండ్స్‌లో తొలి మ్యాచ్‌ దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య జరగనుంది. మొత్తం టాప్ 10 జట్లు టోర్నీలో తలపడనున్నాయి.

15 రోజుల పాటు కేప్​ టౌన్, పార్ల్, జెబెర్హా వేదికలుగా 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ టికెట్ల విక్రయాలు ప్రారంభం అవుతున్నట్లు కూడా ఐసీసీ పేర్కొంది. టిక్కెట్ల ధరలు 60 ర్యాండ్లు (275 రూపాయలు) నుంచి ప్రారంభమవుతాయని, ఆరేళ్లలోపు పిల్లలకు ఫ్రీ టికెట్ అని ఐసీసీ చెప్పింది.

ఫిబ్రవరి 26న న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆఫ్రికన్ వేడుకలతో ఫైనల్​ను ప్రత్యేకంగా నిర్వహించడానికి ఐసీసీ ప్లాన్ చేస్తోంది. ఈ మ్యాచ్​కు భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్​ మిథాలీ రాజ్.. ప్రత్యేక అతిథిగా రానునట్లు పేర్కొంది.

షెడ్యూల్ :

  • 10 ఫిబ్రవరి, దక్షిణాఫ్రికా vs శ్రీలంక, కేప్ టౌన్
  • 11 ఫిబ్రవరి, వెస్టిండీస్ vs ఇంగ్లాండ్, పార్ల్
  • 11 ఫిబ్రవరి, ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, పార్ల్
  • 12 ఫిబ్రవరి, భారత్ vs పాకిస్థాన్, కేప్ టౌన్
  • 12 ఫిబ్రవరి, బంగ్లాదేశ్ vs శ్రీలంక, కేప్ టౌన్
  • 13 ఫిబ్రవరి, ఐర్లాండ్ vs ఇంగ్లాండ్, పార్ల్
  • 13 ఫిబ్రవరి, దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్, పార్ల్
  • 14 ఫిబ్రవరి, ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్, జెబెర్హా
  • 15 ఫిబ్రవరి, వెస్టిండీస్ vs ఇండియా, కేప్ టౌన్
  • 15 ఫిబ్రవరి, పాకిస్థాన్ vs ఐర్లాండ్, కేప్ టౌన్
  • 16 ఫిబ్రవరి, శ్రీలంక vs ఆస్ట్రేలియా, జెబెర్హా
  • 17 ఫిబ్రవరి, న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్, కేప్ టౌన్
  • 17 ఫిబ్రవరి, వెస్టిండీస్ vs ఐర్లాండ్, కేప్ టౌన్
  • 18 ఫిబ్రవరి, ఇంగ్లండ్ vs ఇండియా, జెబెర్హా
  • 18 ఫిబ్రవరి, దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా, జెబెర్హా
  • 19 ఫిబ్రవరి, పాకిస్థాన్ vs వెస్టిండీస్, పార్ల్
  • 19 ఫిబ్రవరి, న్యూజిలాండ్ vs శ్రీలంక, పార్ల్
  • 20 ఫిబ్రవరి, ఐర్లాండ్ vs ఇండియా, జెబెర్హా
  • 21 ఫిబ్రవరి, ఇంగ్లాండ్ vs పాకిస్థాన్, కేప్ టౌన్
  • 21 ఫిబ్రవరి, దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్, కేప్ టౌన్
  • 23 ఫిబ్రవరి, సెమీ-ఫైనల్ 1, కేప్ టౌన్
  • 24 ఫిబ్రవరి, రిజర్వ్ డే కేప్ టౌన్
  • 24 ఫిబ్రవరి, సెమీ-ఫైనల్ 2, కేప్ టౌన్
  • 25 ఫిబ్రవరి, రిజర్వ్ డే కేప్ టౌన్
  • 26 ఫిబ్రవరి, ఫైనల్, కేప్ టౌన్
  • 27 ఫిబ్రవరి, రిజర్వ్ డే కేప్ టౌన్

ఇవీ చదవండి: జాతీయ క్రీడల్లో తెలంగాణ, ఏపీ జోరు.. 'తెలుగు' అథ్లెట్లకు పతకాల పంట

టీమ్ఇండియాకు షాక్.. వరల్డ్​ కప్​కు బుమ్రా దూరం.. బీసీసీఐ అధికారిక ప్రకటన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.