ETV Bharat / sports

బిగ్​బాష్​ లీగ్​లో కరోనా కలకలం.. మ్యాక్స్​వెల్​తో పాటు 12 మందికి పాజిటివ్ - బిగ్​బాస్​ లీగ్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​

Glenn Maxwell corona positive: ఆస్ట్రేలియా స్టార్ ఆల్​రౌండర్​, మెల్​బోర్న్​ స్టార్స్​ కెప్టెన్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్​లో ఉన్నాడు. ఇప్పటికే ఆ జట్టులోని 12 మంది క్రికెటర్లు, 8 మంది సిబ్బందికి కూడా వైరస్​ సోకింది.

glenn maxwell
గ్లెన్​ మ్యాక్స్​వెల్​
author img

By

Published : Jan 5, 2022, 12:04 PM IST

Glenn Maxwell corona positive: బిగ్​బాష్ ​లీగ్​లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే మెల్​బోర్న్​ స్టార్స్​ జట్టులోని 12 మంది క్రికెటర్లు, ఎనిమిది మంది సహాయక సిబ్బందికి కరోనా సోకగా.. ఇప్పుడు ఆ టీమ్​ కెప్టెన్​ ఆస్ట్రేలియా స్టార్ ఆల్​రౌండర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​ కూడా కొవిడ్​ బారిన పడ్డాడు. యాంటిజెన్​ టెస్టు చేయగా అతడికి పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం అతడు ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు.

అంతకుముందు అడం జంపా, నాథన్​ కౌల్టర్​ నైల్​, మార్కస్​ స్టోయినిస్​ సహా పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు.

ఇదీ చూడండి: ఈ అథ్లెట్​ స్కేటింగ్​లో టాపర్​.. అందంలో సూపర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.