ETV Bharat / sports

'ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కంటే భారత్​ అత్యుత్తమం' - ప్రపంచకప్​ 2019

ప్రపంచకప్​లో భారత్ అద్భుతంగా ఆడుతోందని, సునాయసంగా సెమీస్ చేరుకుంటుందని అన్నాడు సౌరవ్ గంగూలీ.

'ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కంటే భారత్​ అత్యుత్తమం'
author img

By

Published : Jun 20, 2019, 7:52 AM IST

ప్రస్తుత ప్రపంచకప్​లో వరుస విజయాలు సాధిస్తోంది టీమిండియా. ఇలాంటి సమయంలో గాయాల కారణంగా జట్టులోని ధావన్ టోర్నీ మొత్తానికి, భువనేశ్వర్ కుమార్ కొన్ని మ్యాచ్​లకు దూరమయ్యారు. అయినప్పటికీ భారత జట్టు సెమీస్ చేరుకుంటుందని చెప్పాడు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ.

"గాయాలు కావడమనేది సహజం. వాటిని ఎవరూ నియంత్రించలేరు. భువీ స్థానంలో బౌలింగ్​ చేసిన విజయ్ శంకర్ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు అద్భుతంగా ఆడుతోంది. సునాయసంగా సెమీస్​ చేరుకుంటుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కంటే అత్యుత్తమంగా కనబడుతోంది." -సౌరవ్ గంగూలీ, టీమిండియా మాజీ ఆటగాడు

ganguly
సౌరవ్ గంగూలీ

జూన్ 22న తన తర్వాతి మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​తో తలపడనుంది కోహ్లీసేన. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగు స్థానంలో ఉంది కోహ్లీ సేన.

ఇది చదవండి: రెస్టారెంట్లో ఘర్షణకు దిగిన అఫ్గాన్ క్రికెటర్లు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use until 14th July 2019. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Stade Parc des Loisirs, Deauville, France. 19th June 2019.
++FULL STORYLINE AND SHOTLIST TO FOLLOW++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 03:39
STORYLINE:
The USA continued their preparation on Wednesday ahead of their Group F final match against Sweden, the team that knocked them out of the 2016 Olympic Games on penalties.
++MORE TO FOLLOW++
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.