ETV Bharat / sports

'కోహ్లీ గైర్హాజరు ఆ ఇద్దరికి మంచి అవకాశం' - కోహ్లీ లేకపోవడం కేఎల్​రాహుల్​కు మంచి అవకాశం

ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్​ సిరీస్​లో కోహ్లీ(నెం.4) స్థానంలో క్రికెటర్​ కేఎల్​ రాహుల్​ను దింపడం మంచిదని అభిప్రాయపడ్డాడు సీనియర్​ ఆటగాడు​ హర్భజన్​ సింగ్​. కాగా, విరాట్​ ఈ సిరీస్​కు దూరమవ్వడం రాహల్​తో పాటు పుజారాకు గొప్ప అవకాశమని చెప్పాడు.

kohli
కోహ్లీ
author img

By

Published : Nov 19, 2020, 8:18 PM IST

ఆస్ట్రేలియాతో టెస్ట్​సిరీస్​కు సారథి కోహ్లీ దూరమవ్వడం క్రికెటర్లు​ కేఎల్​ రాహుల్, చెతేశ్వర్​ పుజారా​కు మంచి అవకాశమని అన్నాడు టీమ్​ఇండియా సీనియర్​ క్రికెటర్​ హర్భజన్​ సింగ్​. తమ సత్తా నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పాడు. రాహుల్​ను నెం.4(విరాట్​)స్థానంలో దింపడం మంచిదని అన్నాడు.

పరిమిత ఓవర్ల సిరీస్​తో ఆస్ట్రేలియాలో పర్యటన ప్రారంభించనుంది భారత జట్టు. ఈ నేపథ్యంలో నవంబరు 27, 29, డిసెంబరు 2 తేదీల్లో మూడు వన్డేలు, డిసెంబరు 4, 6, 8 తేదీల్లో మూడు టీ20లు జరగనున్నాయి. ఆ తర్వాత టెస్టులకు అడిలైడ్​ (డిసెంబర్​​ 17-21), మెల్‌బోర్న్‌ (డిసెంబర్​ 26-30), సిడ్నీ (జనవరి 7-11, 2021), బ్రిస్బేన్‌ (జనవరి 15-19) ఆతిథ్యమిస్తాయి.

ఇదీ చూడండి : కోహ్లీ లేకపోతే రోహిత్​కే మంచిది: మెక్​గ్రాత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.