ETV Bharat / sports

హార్దిక్​ 'పుష్​అప్స్'​కు బాలీవుడ్​ భామలు ఫిదా - hardil pandya workout video floors bollywodd actresses

ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య 'పుష్​అప్స్'​ వీడియోకు బాలీవుడ్​ భామలు​ సయామీ ఖేర్‌, కరిష్మక్ తన్నా ఫిదా అయ్యారు. ఇది ఎలా సాధ్యమైందంటూ కామెంట్లు పెట్టారు.

hardik
హార్దిక్​
author img

By

Published : Jun 21, 2020, 5:06 PM IST

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే టీమ్​ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య.. తనకు సంబంధించిన ఫొటోల్ని, వీడియోలను ఎప్పటికప్పుడూ పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తన సోదరుడు కృనాల్‌ పాండ్య విసిరిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ స్వీకరించి, ఇన్​స్టాలో ఓ వీడియోను పోస్ట్​ చేశాడు.

ఇందులో 'హప్​ పుష్​అప్స్'​ చేస్తూ కనిపించిన హార్దిక్.​. "శరీరం మరింత దృఢంగా కావాలని కసరత్తులు చేస్తున్నా కృనాల్‌ భయ్యా! నీకు ఇదే నా ఛాలెంజ్‌.. నాలా నువ్వు ఎన్ని చేయగలవో చూద్దాం" అంటూ రాసుకొచ్చాడు.

వావ్ అంటున్న బాలీవుడ్ భామలు

ఈ వీడియోకు కృనాల్ స్పందించలేదు కానీ, బాలీవుడ్‌ భామలు సయామీ ఖేర్‌, కరిష్మక్ తన్నాలు.. 'వావ్‌ హార్దిక్‌ పాండ్య అద్భుతం, ఎలా చేశావ్‌ ఇది' అంటూ కామెంట్లు పెట్టారు.

karishma tweet
సయామీ ఖైర్‌, కరీష్మా తన్నా కామెంట్​

పెళ్లికాకుండానే శుభవార్త

ఈ ఏడాది మనందరికీ సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లిచ్చాడు డ్యాషింగ్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య. కొత్త సంవత్సరం మొదటి రోజునే తన ప్రేయసి, సెర్బియన్‌ నటి నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమికురాలిగా పరిచయం చేశాడు. తాను త్వరలో తండ్రిని కాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. ఈ సందర్భంగా నటాషాతో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.

hardik
హార్దిక్​ నటాషా

ఇది చూడండి : పెళ్లికి ముందే శుభవార్త చెప్పేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.