ETV Bharat / sports

'మైండ్​బ్లాక్' పార్ట్-2తో దుమ్ములేపిన వార్నర్​ జోడీ - david warner news

'మైండ్​బ్లాక్' పార్ట్​-2 టిక్​టాక్​తో అదరగొట్టారు వార్నర్ జోడీ. తొలి వీడియోలో మిస్సయిన ఈ క్రికెటర్ పిల్లలు.. ఇందులో స్పెప్పులు వేస్తూ కనిపించారు.

'మైండ్​బ్లాక్' పార్ట్-2తో దుమ్ములేపిన వార్నర్​ జోడీ
వార్నర్ దంపతులు
author img

By

Published : May 31, 2020, 1:37 PM IST

వరుసపెట్టి తెలుగు పాటలకు టిక్​టాక్​లు చేస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్.. తాజాగా 'మైండ్​బ్లాక్' పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు దానికి కొనసాగింపు వీడియోతో దుుమ్మరేపాడు. దానిని ట్విట్టర్​లో పంచుకున్నాడు. తన కంటే క్యాండీస్​(వార్నర్ భార్య) చించేసిందని రాసుకొచ్చాడు.

దీనికంటే ముందు 'బుట్టబొమ్మ', 'రాములో రాములా', 'పక్కా లోకల్' వంటి గీతాలను డ్యాన్స్​లు చేసి అలరించాడు వార్నర్. వీటితో పాటే పలు హిందీ పాటలకు కాలు కదిపి అలరించాడు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్​గా మారుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.