ETV Bharat / sports

ప్రమాదంలో వికెట్​కీపర్​ కారు నుజ్జు నుజ్జు - వికెట్ కీపర్ అఫ్జర్ జజాయ్ తాజా వార్తలు

ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో అఫ్గాన్ వికెట్​ కీపర్ అఫ్జర్ జజాయ్, చిన్నచిన్న గాయాలతో బయటపడ్డాడు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Afghanistan wicketkeeper Afsar Zazai suffers head injury in car accident
వికెట్ కీపర్ అఫ్జర్ జజాయ్
author img

By

Published : Jun 21, 2020, 3:24 PM IST

అఫ్గానిస్థాన్ వికెట్​కీపర్​ అఫ్జర్ జజాయ్​కు ప్రమాదం తప్పింది. వేరొక వాహనాన్ని ఢీకొని, అతడి కారు ముందు భాగం నుజ్జునుజ్జ అయింది. ఈ ఘటనలో జజాయ్​​ తలకు చిన్నగాయమే కావడం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు. జర్నలిస్ట్, అఫ్గానిస్థాన్ మాజీ మీడియా మేనేజర్​ ఇబ్రహీం మహ్మద్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. సంబంధిత ఫొటోల్ని పంచుకున్నారు.

Afghanistan wicketkeeper Afsar Zazai suffers head injury in car accident
అఫ్సర్ జజాయ్ ప్రమాదంపై ట్వీట్

జజాయ్.. అఫ్గాన్ తరఫున 17 వన్డేలు, ఓ టెస్టు, టీ20​ ఆడాడు. 2013లో అరంగేట్రం చేసిన ఈ వికెట్​ కీపర్​.. గతేడాది వెస్టిండీస్​తో జరిగిన వన్డేలో చివరగా కనిపించాడు. స్టార్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్,​ జట్టులో ఉండటం వల్ల ఇతడికి ఆడే అవకాశం ఎక్కువగా రాలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.