ETV Bharat / sports

బ్యాడ్మింటన్ స్టార్ లిన్ డాన్ రిటైర్మెంట్

చైనా బ్యాడ్మింటన్ స్టార్ లిన్​ డాన్ కెరీర్​కు వీడ్కోలు పలికాడు. బ్యాడ్మింటన్ చరిత్రలో అన్ని మేజర్ టోర్నీలలో టైటిల్ గెలిచిన ఏకైక ఆటగాడు డాన్ కావడం విశేషం.

author img

By

Published : Jul 4, 2020, 1:03 PM IST

Two-time Olympic champion Lin Dan announces retirement
లిన్ డాన్

చైనా బ్యాడ్మింటన్ స్టార్ లిన్​ డాన్ కెరీర్​కు వీడ్కోలు పలికాడు. బ్యాడ్మింటన్ చరిత్రలో ఓ గొప్ప ఆటగాడిగా గుర్తింపు పొందాడు. రెండు ఒలింపిక్ స్వర్ణ పతకాలు (బీజింగ్-2008, లండన్-2012) సాధించాడు. అలాగే ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్​గా నిలిచాడు.

బ్యాడ్మింటన్ చరిత్రలో తొమ్మిది మేజర్స్ టైటిల్స్ గెలిచాడు లిన్ డాన్. ఇందులో ప్రపంచకప్, థామస్ కప్, సుదిర్మన్ కప్, సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్, ఆసియన్ గేమ్స్, ఆసియన్ ఛాంపియన్ షిప్స్​, ప్రపంచ ఛాంపియన్ షిప్, ఒలింపిక్స్ ఇలా అన్ని మేజర్ టోర్నిల్లో పతకాలు దక్కించుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.