ETV Bharat / sitara

Dhee 13: ప్రియమణి, పూర్ణ తీన్మార్​​ డ్యాన్స్​ - ఢీ 13 లేటెస్ట్​ ప్రోమో

వచ్చే వారం ఢీ షో ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయం. తీన్మార్​ డప్పుకు లంగాఓణిలో ప్రియమణి, పూర్ణ వేసిన మాస్​ డ్యాన్స్​.. కార్యక్రమం మొత్తానికే హైలెట్​గా నిలిచింది. ఈ ప్రోమోను మీరు చూసేయండి..

dhee
ఢీ
author img

By

Published : Aug 20, 2021, 5:33 AM IST

సెలవులకు మన ఊరు వెళ్తే పండగలా ఉంటుంది. ఈ వారం 'ఢీ 13: కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌' షో చూసినా అంతే పండగలా ఉంటుంది. 'ఒకేఒక్కడు'లోని 'ఉట్టు మీద కూడు ఉప్పు చాప తోడు', 'ఔనన్నా కాదన్నా'లోని 'నేల తల్లి గుండెల్లో' పాటలకు కంటెస్టెంట్​లు చేసిన పర్​ఫార్మెన్స్​ అదిరిపోయింది. వీక్షకుల చేత ఉర్రూతలూగిస్తాయి. పోటీదారులు తమ ప్రదర్శనకు న్యాయనిర్ణేతల ప్రసంసలు పొందారు. ఇక ప్రదీప్​తో కలిసి ఊరికి పెద్ద మనుషులుగా సుడిగాలి సుధీర్​, హైపర్​ ఆది చేసిన కామెడీ స్క్పిప్ట్​ కడుపుబ్బా నవ్వించింది.

ఆద్యంతం సందడి సందడిగా సాగిన ఈ కార్యక్రమం చివర్లో లంగాఓణీలో మెరిసిన నటీమణులు ప్రియమణి, పూర్ణ.. తీన్మార్​​ డప్పుకు కంటెస్టెంట్​లతో కలిసి వేసిన మాస్​ డ్యాన్స్ అదిరిపోయింది.​ ఈ షో మొత్తానికే ఆకర్షణగా నిలిచింది. ప్రదీప్​, గణేశ్​ మాస్టర్​, సుధీర్​-రష్మి, హైపర్ ఆది కూడా అదరగొట్టేశారు. మొత్తంగా డ్యాన్సులు, నవ్వులతో ఈ కార్యక్రమం హోరెత్తిపోయింది. దీనికి సంబంధించిన ప్రోమోను మీరు ఆస్వాదించండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Dhee 13: వెక్కి వెక్కి ఏడ్చిన నటి పూర్ణ- అసలేమైంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.