ETV Bharat / sitara

విష్ణు ట్వీట్​లో పవన్​ వీడియో​.. ఫ్యాన్స్​లో చర్చ - maa president 2021

'మా' అధ్యక్షుడు(maa president 2021) మంచు విష్ణు ఓ వీడియోను ట్వీట్​ చేసి..ఇందులో ఉన్నది ఎవరో గుర్తుపట్టగలరా? అంటూ ప్రశ్నించారు. అయితే ఇందులో పవర్​స్టార్​ పవన్​కల్యాణ్(pawankalyan latest news)​ ఉన్నారు. మరి ఈ ట్వీట్​ ఆయన ఎందుకు చేశారో అని ఫ్యాన్స్​ చర్చించుకుంటున్నారు.

pawan
పవన్​కల్యాణ్​
author img

By

Published : Oct 17, 2021, 3:23 PM IST

Updated : Oct 17, 2021, 3:37 PM IST

'మా' అధ్యక్షుడిగా(maa president 2021) ఎన్నికైన మంచు విష్ణు తాజాగా ఓ వీడియోను ట్వీట్​ చేశారు. ఈ వీడియోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టగలరా? అంటూ వ్యాఖ్య జోడించారు. అయితే ఇందులో ఉన్నది హీరో​ పవన్​కల్యాణ్(pawankalyan latest news)​ అని చూసిన అందరికీ అర్థం అవుతోంది. దీంతో ఈ ట్వీట్​ వైరల్​గా మారింది.

ఇంతకీ ఆ వీడియో ఏంటంటే?

హైదరాబాద్​లో ప్రతిఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా 'అలయ్​ బలయ్​' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు, పవన్​ ఒకే స్టేజిని పంచుకున్నారు. వీరిద్దరినీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్మానించారు. ఈ స్టేజిపైనే పవర్​స్టార్​ కూర్చోని ఉన్న వీడియోను విష్ణు ట్వీట్​ చేశారు.

కాగా, మా ఎన్నికల ముందు పవన్​కల్యాణ్​.. విష్ణు తండ్రి సీనియర్​ నటుడు మోహన్​బాబును విమర్శించడం! ఆ తర్వాత ఎన్నికల జరిగేటప్పుడు మంచు మనోజ్​తో ముచ్చటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఈ ట్వీట్​ ఎందుకు చేశారో అని అభిమానుల్లో చర్చ మొదలైంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: Maa elections 2021: 'మా' అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం

Last Updated : Oct 17, 2021, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.