ETV Bharat / sitara

విజయ్​ ఇకపై ప్రేమకథల్లో నటించడు! - విజయ్​ సినిమాలు

'వరల్డ్​ ఫేమస్​ లవర్​' ట్రైలర్​ విడుదల కార్యక్రమంలో తన కెరీర్​కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు హీరో విజయ్ దేవరకొండ. ఇంతకీ అదేంటంటే?

vijay-devarakonda-makes-a-shocking-announcement-at-world-famous-lover-trailer-launch
విజయ్​ ఇకపై ప్రేమకథల్లో నటించాడు!
author img

By

Published : Feb 6, 2020, 8:05 PM IST

Updated : Feb 29, 2020, 10:51 AM IST

హీరో విజయ్​ దేవరకొండ నటిస్తున్న 'వరల్డ్​ ఫేమస్​ లవర్​' ట్రైలర్.. ఈరోజు(గురువారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. హైదరాబాద్​లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన విజయ్..​ తన సినీ కెరీర్​కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఈ సినిమానే తన చివరి ప్రేమకథ కావొచ్చని, అందుకే ఈ పాత్రలో నిమగ్నమై నటించానని అన్నాడు.

ఇందులో విజయ్​ సరసన​ రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్​, కేథరిన్​, ఇస్​బెల్లా హీరోయిన్లుగా నటించారు. గోపీసుందర్ సంగీతమందించాడు. క్రాంతి మాధవ్​ దర్శకుడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేఎస్​ రామారావు నిర్మించారు. ప్రీరిలీజ్​ వేడుక ఈనెల 9న నిర్వహించనున్నారు. 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా.

ఇదీ చదవండి: 'బాఘీ 3' ట్రైలర్: మా అన్న జోలికొస్తే ఊరుకోను

ZCZC
PRI ERG ESPL NAT
.BHUBANESWAR CES10
OD-SWINE FLU
Odisha reports first swine flu case of 2020
         Bhubaneswar, Feb 6 (PTI) Odisha on Thursday reported
its first swine flu case of the year, after a resident of
Dhenkanal district tested positive for the virus, officials
said.
         The patient is under treatment at the SCB Medical
College Hospital in Cuttack, they said.
         The person tested positive for the H1N1 virus and has
become the first confirmed case of swine flu in Odisha this
year, said Director of Medical Education and Training (DMET)
Prof CBK Mohanty.
         Mohanty said the patient was being treated as per WHO
guidelines, and that there is no possibility of spread of the
virus.
         Three patients, suspected to have contracted the
virus, were recently admitted to a special ward of the SCB
Medical College Hospital, of whom two tested negative.
         The two other patients will soon be discharged, a
doctor at SCBMCH said. PTI AAM
RBT
RBT
02061755
NNNN
Last Updated : Feb 29, 2020, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.