ETV Bharat / sitara

'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్​స్టార్ రజనీ - ETV BHARAT NEWS

సూపర్​స్టార్ రజనీకాంత్.. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలోని 'ఈటీవీ భారత్' ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. యాప్​ విశేషాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

'ఈటీవీ భారత్' సందర్శనలో సూపర్​స్టార్ రజనీకాంత్
సూపర్​స్టార్ రజనీకాంత్
author img

By

Published : Jan 5, 2020, 6:44 PM IST

Updated : Jan 5, 2020, 7:04 PM IST

'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్​స్టార్ రజనీ

ప్రఖ్యాత రామోజీ ఫిలింసిటీలోని 'ఈటీవీ భారత్' ప్రధాన కార్యాలయాన్ని సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ఈ రోజు సాయంత్రం సందర్శించారు. భారత్​లోని ప్రాంతీయ భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో వార్తలు అందిస్తోన్న 'ఈటీవీ భారత్‌' మొబైల్‌ యాప్‌ విశేషాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు తలైవా. 'ఈటీవీ భారత్‌'.. అన్ని రాష్ట్రాల న్యూస్‌ డెస్క్‌లను ఆయన సందర్శించారు.

దేశంలోనే అతిపెద్ద రిపోర్టింగ్ నెట్‌వర్క్‌ ఉన్న 'ఈటీవీ భారత్‌' యాప్‌ను సూపర్‌స్టార్ అభినందించారు. రామోజీ ఫిలింసిటీకి ఓ షూటింగ్‌ నిమిత్తం వచ్చిన తలైవా.. 'ఈటీవీ భారత్' మొబైల్ యాప్ అందిస్తోన్న సేవలను విని స్వయంగా చూడాలని కార్యాలయానికి వచ్చారు.

'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్​స్టార్ రజనీ

ప్రఖ్యాత రామోజీ ఫిలింసిటీలోని 'ఈటీవీ భారత్' ప్రధాన కార్యాలయాన్ని సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ఈ రోజు సాయంత్రం సందర్శించారు. భారత్​లోని ప్రాంతీయ భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో వార్తలు అందిస్తోన్న 'ఈటీవీ భారత్‌' మొబైల్‌ యాప్‌ విశేషాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు తలైవా. 'ఈటీవీ భారత్‌'.. అన్ని రాష్ట్రాల న్యూస్‌ డెస్క్‌లను ఆయన సందర్శించారు.

దేశంలోనే అతిపెద్ద రిపోర్టింగ్ నెట్‌వర్క్‌ ఉన్న 'ఈటీవీ భారత్‌' యాప్‌ను సూపర్‌స్టార్ అభినందించారు. రామోజీ ఫిలింసిటీకి ఓ షూటింగ్‌ నిమిత్తం వచ్చిన తలైవా.. 'ఈటీవీ భారత్' మొబైల్ యాప్ అందిస్తోన్న సేవలను విని స్వయంగా చూడాలని కార్యాలయానికి వచ్చారు.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
New York, 1 October 2017
1. Still image of Bill O'Reilly posing for photos
ASSOCIATED PRESS
New York, 6 April 2016
2. Still image of Bill O'Reilly at The Hollywood Reporter's "35 Most Powerful People in Media" event
ASSOCIATED PRESS
Los Angeles, 28 February 2013
3. Still image of Bill O'Reilly at Los Angeles Lakers basketball game
ASSOCIATED PRESS
New York, 28 October 2013
4. Still image of Bill O'Reilly at "Killing Kennedy" world premiere
ASSOCIATED PRESS
New York, 27 October 2008
5. Still image of Bill O'Reilly arriving for taping of the "Late Show with David Letterman"
ASSOCIATED PRESS
New York, 8 May 2008
6. Still image of Bill O'Reilly attending Time's 100 Most Influential People gala
STORYLINE:
Bill O'Reilly guest spot on TV show not a part of Discovery
The Discovery Channel says a television show featuring Bill O’Reilly is not an official program on their network after receiving backlash for the former Fox News host's appearance on the show amid sexual harassment allegations against him.
  
A Discovery Channel spokesman said the one-hour episode of “Pet Tales with Greta” appeared on the cable network through paid advertisement Saturday morning (4 JAN. 2020). The show is hosted and co-executive produced by Greta Van Susteren, a cable news veteran and former Fox News anchor.
  
The cable channel would not say who paid for the episode, but said there are no plans for another one to appear on the network at this time.
  
“Pet Tales with Greta” focuses on stories about the variety of animals from around the world. Other guests on the show includes NFL Hall of Famer Terry Bradshaw, actress-singer Katherine McPhee and Howard Stern’s wife Beth, who is an animal rights activist.
  
Fox ousted O’Reilly in 2017 after The New York Times reported that at least five women with professional ties to him had received payouts totaling $13 million to settle claims of sexual harassment and other misbehavior. The newspaper said Laurie Dhue received $1 million.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 5, 2020, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.