ETV Bharat / sitara

'సచిన్​ అవుతావో...సోంబేరి అవుతావో'

చైతూ,సామ్​ మజిలీ చిత్రంలో మరోసారి కలిసి నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్​ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైంది. చైతూ ప్రేమికుడు, భర్త, క్రికెటర్​ వంటి భిన్నపాత్రల్లో కనిపించాడు.

సమంత, నాగచైతన్య
author img

By

Published : Feb 14, 2019, 11:41 AM IST

Updated : Feb 16, 2019, 12:13 PM IST

పెళ్లి తరువాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా ‘మజిలీ’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్​ ఈరోజు విడుదలైంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ చిన్న వీడియో ఆకట్టుకుంటోంది. 'నిన్ను కోరి' ఫేం శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో మరో కథానాయికగా నటిస్తోంది. ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అనే క్యాప్షన్ ప్రేమకథాంశాన్ని చెబుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
undefined

'నీకో సంవత్సరం టైమిస్తున్నా...ఈలోగా నువ్వు సచినే అవుతావో.. సోంబేరే అవుతావో నీ ఇష్టం’ అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. చైతన్య క్రికెటర్ పాత్రలో కనిపించాడు. ‘నా ఫ్యామిలి జోలికి రావద్దు’ అంటూ సామ్ చెప్పే డైలాగ్ ఎమోషనల్​ టచ్​ ఇచ్చింది.

కుటుంబ కలహాలను దర్శకుడు ఆసక్తికరంగా మలిచినట్టు కనిపిస్తోంది. 'సన్​షైన్ స్క్రీన్' బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

  • విడిపోయాక ఏమయ్యింది.?
    సినిమాలో చైతూ, దివ్యాంశ ప్రేమించుకుంటారు. అక్కడక్కడ ముద్దు సన్నివేశాలతో ఇద్దరి మధ్య రొమాన్స్​ బాగా పండింది. కాని కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. తర్వాత నాగచైతన్యకు సమంతతో పెళ్లవుతుంది. ప్రేయసిని మరిచిపోలేక భార్య సమంతతో దూరంగా ఉంటాడు చైతూ. అందుకే ‘నువ్వు నా రూంలోకి రాగలవేమో కానీ నా జీవితంలోకి రాలేవు’ అంటూ కోపంతో నాగచైతన్య చెప్పే మాటలు ఉద్వేగాన్ని కలిగిస్తాయి.

AP Video Delivery Log - 0300 GMT News
Thursday, 14 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0252: US House TMobile Sprint AP Clients Only 4196026
Dems question pledges in T-Mobile-Sprint deal
AP-APTN-0249: Australia Refugee Footballer No access Australia 4196027
Refugee footballer thanks PM Morrison for freedom
AP-APTN-0220: China US Trade 2 AP Clients Only 4196025
China, US envoys hold high-level trade talks
AP-APTN-0151: Venezuela Maduro AP Clients Only 4196022
Venezuela's Maduro lambasts Trump-Duque meeting
AP-APTN-0150: El Salvador Bukele AP Clients Only 4196021
Salvador president-elect wants better US ties
AP-APTN-0142: US NV Emergency Landing Reno Must credit KOLO, No access Reno, No use US broadcast networks 4196020
Passengers hurt in turbulence, jet lands in Reno
AP-APTN-0142: China US Trade AP Clients Only 4196019
US trade envoys leave hotel for China talks
AP-APTN-0141: Haiti Protest AP Clients Only 4196016
Anti-government protest in Haiti, clashes
AP-APTN-0141: US MN Omar Remarks Reaction AP Clients Only 4196014
Minnesotans debate Rep. Omar's tweets
AP-APTN-0141: US CA California Storm Part must credit KGO; Part no access San Francisco 4196013
Tourists brave weather as California storm hits
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 16, 2019, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.