ETV Bharat / sitara

'థియేటర్ అనుభూతి మాటల్లో చెప్పలేం' - సత్యదేవ్​ తిమ్మరుసు

సత్యదేవ్​, ప్రియాంక జావల్కర్​ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'తిమ్మరుసు'. శుక్రవారం నుంచి థియేటర్లు ప్రారంభమైన నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేశారు. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన సత్యదేవ్​.. తన అనుభూతిని 'ఈటీవీ భారత్​'తో పంచుకున్నారు.

Satyadev Kancharana Interview on Thimmarusu Movie
ఈ అనుభూతి కోసం ప్రతీ నటుడు ఎదురుచూస్తుంటారు!
author img

By

Published : Jul 30, 2021, 6:24 PM IST

కరోనా సంక్షోభం తర్వాత మరోసారి సినిమా థియేటర్లు తెరుచుకున్న నేపథ్యంలో యువ కథానాయకుడు సత్యదేవ్ హైదరాబాద్ ప్రసాద్ మల్టీఫ్లెక్స్​లో సందడి చేశారు. ఆయన నటించిన కొత్త చిత్రం 'తిమ్మరుసు' విడుదల సందర్భంగా ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.

'తిమ్మరుసు' చిత్రం గురించి మాట్లాడుతున్న హీరో సత్యదేవ్​

హీరో సత్యదేవ్​తో పాటు దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి, నటుడు అంకిత్​లు హాజరై 'తిమ్మరుసు' చిత్రాన్ని వీక్షించారు. ప్రేక్షకులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లకు వచ్చి తమ సినిమా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి.. Thimmarusu Review: సత్యదేవ్ 'తిమ్మరుసు' ఎలా ఉంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.