ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్'తో పాటు ఆ సినిమాలు థియేటర్లలోనే.. - john abraham attack movie

హిందీ చిత్రసీమలో గతకొన్నిరోజుల నుంచి ఓ వార్త తెగ చర్చనీయాంశమైంది. భారీ బడ్జెట్​తో తీస్తున్న మూడు సినిమాలను నేరుగా ఓటీటీలోనే రిలీజ్​(OTT Releases) చేయనున్నారని అంటున్నారు. దీనిపై ఆ చిత్రాల రిలీజ్​ హక్కులు దక్కించుకున్న నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

RRR release date
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్
author img

By

Published : Sep 8, 2021, 3:22 PM IST

బాలీవుడ్​ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, ఓ విషయమై క్లారిటీ ఇచ్చింది. గత కొన్నిరోజులుగా 'ఆర్ఆర్ఆర్'(RRR release date), 'గంగూబాయ్ కతియావాడి'(gangubai kathiawadi), 'అటాక్' చిత్రాలు ఓటీటీలో నేరుగా విడుదలవుతాయనే వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. అవి థియేటర్​ ఎక్స్​పీరియన్స్​ కోసం తీస్తున్న చిత్రాలని పేర్కొంది. వాటిని కచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని తెలిపింది.

movie news
మూవీస్
pen studios statement
పెన్ స్టూడియోస్ ప్రకటన

'ఆర్ఆర్ఆర్'.. రాజమౌళి దర్శకత్వం తెరకెక్కుతోంది. రామ్​చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. 'గంగూబాయ్'.. ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్​లీలా భన్సాలీ తీస్తున్న చిత్రం. 'అటాక్'​(attack movie release date).. జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు కూడా ఈ ఏడాదే థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.