ETV Bharat / sitara

Roja Jabardasth Etv: 'పిల్లలే పుట్టరన్నారు.. అందుకే తనంటే చాలా ఇష్టం' - Roja husband pooja hegde

చలాకీగా ఉంటూ ఎప్పుడూ తన నవ్వుతో మైమరపించే రోజా.. అభిమానుల్ని కంటతడి పెట్టించారు. గతంలో తాను ఎదుర్కొన్న కష్టాలు చెబుతూ భావోద్వేగం చెందారు.

Roja Jabaradast news
రోజా
author img

By

Published : Sep 5, 2021, 2:40 PM IST

నటిగా, రాజకీయ నాయకురాలిగా తనదైన ముద్ర వేసిన వ్యక్తి రోజా. దక్షిణాదిలో చాలామంది హీరోలతో నటించిన ఈమె.. ఈటీవీ 'జబర్దస్త్'(Jabardast) కామెడీ షోలో జడ్జిగా ఉంది. అయితే ఎప్పుడు పంచ్​లు వేస్తూ నవ్విస్తూ, నవ్వుతూ ఉండే రోజా(roja jabardasth news).. చాలా ఎమోషనల్​ అయ్యారు. తన గతాన్ని, అందులో కష్టాల్ని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

రోజా ఎమోనషల్​ మూమెంట్

ఈటీవీలో వినాయక చవితి రోజు(etv vinayaka chavithi special 2021) 'ఊరిలో వినాయకుడు' పేరుతో స్పెషల్ ప్రోగ్రాం ప్రసారం చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోను ఇటీవల విడుదల చేశారు. అందులో రోజా ఆసక్తికర విషయాలు చెప్పారు.

"నేను 1991లో ఇండస్ట్రీలోకి వచ్చాను. కష్టపడిన డబ్బులన్నీ 2002 వరకు అప్పులే కట్టాను. పెళ్లికి ముందే నాకు సమస్యలు వచ్చాయి. దీంతో పిల్లలు పుట్టరు అని చెప్పారు. కానీ పెళ్లి అయిన ఏడాదికే అన్షు పుట్టింది. అందుకే అన్షు అంటే చాలా ఇష్టం" అని చెబుతూ రోజా కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అక్కడ ఉన్న ఇంద్రజ(indraja) ఆమెను ఓదార్చారు.

roja family
కుమార్తె అన్షు, భర్త సెల్వమణితో రోజా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.