ETV Bharat / sitara

బుల్లితెరపై మరో సర్​ప్రైజ్​కు రానా రెడీ.. ఈ సారి! - rana new tv show

'వై ఆర్​ యూ?' అనే కామెడీ షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నారు కథానాయకుడు రానా. దీని టీజర్​ను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

Rana
రానా.
author img

By

Published : Sep 20, 2020, 7:11 PM IST

Updated : Sep 20, 2020, 7:20 PM IST

నటుడిగానే కాకుండా బుల్లితెర వ్యాఖ్యాతగానూ హీరో రానా మెప్పించారు. 'నెం.1 యారి' టాక్ షోతో ప్రజలకు మరింత చేరువయ్యారు. ఎందరో సెలబ్రిటీలను తన షోకు ఆహ్వానించి వారితో బోలెడన్ని కబుర్లు చెప్పించారు. ఇప్పుడు 'వై ఆర్​ యూ?' అనే కొత్త యానిమేటడ్ షోతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దీని టీజర్​ను ఆదివారం ట్వీట్ చేశారు. హాస్యభరితంగా ఇది ఉండనుందని తెలిపారు. ఈ వీడియోలో స్పానిష్​ పెయింటర్​ సాల్వాడర్​ డాలీని ఇంటర్వ్యూ చేస్తూ కనిపించారు. ప్రముఖ హాస్యనటుడు, వ్యాఖ్యాత డానిష్ శైట్​ భాగస్వామ్యం కానున్నారు. ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని వెల్లడించారు రానా.

ఇదీ చూడండి 'మీటూ' ఆరోపణలు.. అనురాగ్​కు మద్దతుగా సెలబ్రిటీలు

Last Updated : Sep 20, 2020, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.