ETV Bharat / sitara

రిలీజ్​కు ముందే రజనీ 'అన్నాత్తే' రికార్డు - రజనీకాంత్ పెద్దన్న మూవీ

సూపర్​స్టార్ రజనీ 'అన్నాత్తే'(annaatthe movie) సరికొత్త రికార్డు సృష్టించింది. కొవిడ్ రెండు వేవ్స్ తర్వాత విదేశాల్లో అత్యధిక థియేటర్లలో(movie theater hyderabad) విడుదల అవుతున్న చిత్రంగా నిలిచింది.

rajinikanth annaatthe
రజనీ 'అన్నాత్తే'
author img

By

Published : Nov 2, 2021, 5:00 PM IST

కొవిడ్‌ ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌ తర్వాత ఓవర్సీస్‌లో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న చిత్రంగా 'అన్నాత్తే'(annaatthe release date) రికార్డు సృష్టించింది. సుమారు 1193 విదేశీ స్క్రీన్లలో ఈ చిత్రం సందడి చేయనుంది. చిత్ర బృందం ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ చిత్రం విడుదలకానున్న దేశాలు, థియేటర్ల సంఖ్యను ప్రకటించింది.

యూఎస్‌ఏ(677), యూఏఈ (117), మలేసియా (110), శ్రీలంక (86), ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ (85), యూరప్‌ (43), యూకే(35), సింగపూర్‌ (23), కెనడా (17)లో ఈ సినిమా ప్రదర్శితం కానుంది.

rajinikanth annaatthe
రజనీ 'అన్నాత్తే' మూవీ

సూపర్​స్టార్ రజనీకాంత్‌(rajinikanth new movie) హీరోగా దర్శకుడు శివ రూపొందించిన చిత్రమిది. నయనతార(nayanthara movies list) కథానాయిక. కీర్తి సురేశ్‌, ఖుష్బూ, మీనా కీలక పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా నవంబరు 4న విడుదల చేస్తున్నారు. తెలుగులో 'పెద్దన్న'(peddanna rajinikanth) పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.