ETV Bharat / sitara

పునీత్ సంస్మరణ సభ.. విచ్చేసిన రాజకీయ ప్రముఖులు, స్టార్ నటులు - పునీత్ రాజ్​కుమార్ లేటెస్ట్ న్యూస్

ఇటీవల మరణించిన పునీత్​ రాజ్​కుమార్​కు నివాళి అర్పిస్తూ.. ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

punith rajkumar geetha namana event
పునీత్ రాజ్​కుమార్
author img

By

Published : Nov 16, 2021, 3:48 PM IST

బెంగళూరులోని ప్యాలెస్​ గ్రౌండ్​లో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్​కుమార్ సంస్మరణ సభ జరుగుతోంది. 'పునీత్ గీత నామన' పేరుతో ఈ ఈవెంట్.. దాదాపు మూడు గంటలపాటు నిర్వహించనున్నారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, సిద్ధరామయ్య తదితరులు విచ్చేశారు. వీరితో పాటు కన్నడ సినీ నటులు కూడా ఉన్నారు. టాలీవుడ్​ నుంచి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్.. ఇందులో పాల్గొనున్నారు. తమిళ హీరో సూర్య కూడా ఈ ప్రోగ్రాంకు రానున్నారు.

ప్రోగ్రాం లైవ్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: LIVE: బెంగళూరులో పునీత్ రాజ్​కుమార్​కు చిత్రపరిశ్రమ నివాళులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.