ETV Bharat / sitara

మరోసారి పవన్ సరసన ప్రణీత! ​

పవన్​ కల్యాణ్- క్రిష్​ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రంలో నటి ప్రణీతా సుభాష్​ నటించనుందని సమాచారం. ప్రత్యేక గీతంలో నర్తించేందుకు ఆమెను చిత్రబృందం సంప్రదించిందని తెలుస్తోంది.

author img

By

Published : Nov 2, 2020, 8:27 PM IST

pranitha subhash confirmed for pawan-krish film!
పవన్​ - క్రిష్​ చిత్రంలోని స్పెషల్​ సాంగ్​లో ప్రణీత! ​

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​, టాలెంటెడ్​ డైరెక్టర్​ క్రిష్ కాంబినేషన్​లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పీరియాడికల్​ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇందులో ఓ ప్రత్యేక గీతం ఉందని సమాచారం. దానికోసం నటి ప్రణీతా సుభాష్​ను చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తోంది.

పీరియాడికల్​ డ్రామాగా రూపొందబోయే ఈ చిత్రంలో పవన్ రాబిన్​ హుడ్​ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు 'విరూపాక్ష' అనే టైటిల్​ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏఎమ్​ రత్నం నిర్మిస్తున్నారు. పవన్​​ ప్రస్తుతం 'వకీల్​సాబ్​' సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.