ETV Bharat / sitara

ప్రభాస్ 25వ సినిమా ఫిక్స్​.. ఈసారి ఎనిమిది భాషల్లో - prabhas sandeep reddy vanga

ఇప్పటివరకు పాన్​ ఇండియా సినిమాలను ఓకే చేస్తూ వచ్చిన ప్రభాస్(prabhas sandeep reddy vanga)​ ఈ సారి పాన్​ వరల్డ్​ మూవీతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. తన 25వ సినిమాను 'అర్జున్ ​రెడ్డి' దర్శకుడు సందీప్​రెడ్డి వంగాతో(sandeep vanga next project) చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చింది.

prabhas
ప్రభాస్​
author img

By

Published : Oct 7, 2021, 11:03 AM IST

Updated : Oct 7, 2021, 11:28 AM IST

రెబల్​స్టార్ ప్రభాస్​(prabhas sandeep reddy vanga)​ అభిమానులకు తీపి కబురు. ఇప్పటికే వరుస పాన్​ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆయన.. ఈసారి ఏకంగా పాన్​వరల్డ్​ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం సహా మూడు విదేశీ భాషల్లో ఈ మూవీని రూపొందించనున్నారు. 'అర్జున్​రెడ్డి' దర్శకుడు సందీప్​రెడ్డి వంగా(sandeep vanga next project) దీన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి 'స్పిరిట్'​ అనే టైటిల్ ఖరారు చేశారు. యూవీ క్రియేషన్స్​, టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్​​ కలిసి నిర్మిస్తున్నాయి. 'డార్లింగ్'​కు ఇది 25వ సినిమా కావడం విశేషం.

ప్రభాస్(prabhas upcoming movie)​.. త్వరలోనే 'రాధేశ్యామ్​' సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. దీంతో పాటే 'సలార్​', 'ఆదిపురుష్​', నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలోనూ నటిస్తున్నారు.

ఇదీ చూడండి: రిలీజ్​పై 'రాధేశ్యామ్' క్లారిటీ.. చెప్పిన తేదీకే

Last Updated : Oct 7, 2021, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.