ETV Bharat / sitara

Pawan kalyan movies: సెట్​లో పవన్.. షూటింగ్ మళ్లీ షురూ - jacqueline fernandez pawan kalyan movie

పవన్ 'హరిహర వీరమల్లు'(harihara veera mallu release date) షూటింగ్ తిరిగి షూటింగ్ మొదలైంది. హీరో పవన్​, అర్జున్ రాంపాల్, జాక్వెలిన్​లపై(jacqueline fernandez first movie) సీన్స్​ చిత్రీకరించనున్నారు.

Pawan Kalyan
పవన్​కల్యాణ్
author img

By

Published : Nov 2, 2021, 4:16 PM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్(pawan kalyan new movie) మళ్లీ సెట్​లో అడుగుపెట్టేశారు. 'హరిహర వీరమల్లు' సినిమా(harihara veera mallu release date) కొత్త షెడ్యూల్​ హైదరాబాద్​లో మంగళవారం నుంచి మొదలైంది. ఇందులో భాగంగా పవన్​పై హై-యాక్షన్ ఫైట్ సీక్వెన్స్​ను చిత్రీకరించనున్నారు. బాలీవుడ్​ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్(jacqueline fernandez first movie) కూడా ఈ షెడ్యూల్​లో పాల్గొనున్నారు.

ఈ సినిమాలో పవన్​(pawan kalyan movies).. బందిపోటుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్.. 'హరిహర వీరమల్లు'పై అంచనాల్ని పెంచుతోంది. పవన్ సరసన నిధి అగర్వాల్(nidhi agarwal upcoming movies) హీరోయిన్​గా చేస్తోంది. కీరవాణి సంగీతమందిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.