ETV Bharat / sitara

బాలయ్య 'అద్దం' డైలాగ్.. హీరో నానికి మైండ్​బ్లాక్! - balayya latest news

బాలకృష్ణ 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే'- నాని ఎపిసోడ్​కు సంబంధించిన బ్లూపర్స్​ వీడియోను గురువారం రిలీజ్ చేశారు. మరెందుకు ఆలస్యం మీరు చూసేయండి.

nani balayya
బాలకృష్ణ నాని
author img

By

Published : Nov 25, 2021, 7:20 PM IST

Updated : Nov 25, 2021, 7:49 PM IST

నందమూరి బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా చేస్తున్న టాక్ షో 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే'. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే దీని షూటింగ్​ సమయంలో జరిగిన ఆకట్టుకునే క్లిప్పింగ్స్​ను అభిమానుల కోసం 'ఆహా' షేర్ చేస్తూ వస్తోంది.

ఈ క్రమంలోనే నాని ఎపిసోడ్​కు సంబంధించిన బ్లూపర్స్ వీడియోను 'కొంచెం క్యాండిడ్ కొంచెం నేచురల్' అనే ట్యాగ్​లైన్​తో గురువారం రిలీజ్ చేసింది. ఇందులో బాలయ్య-నానితో కలిసి చేసిన సందడిని చూపించారు. బాలకృష్ణ చెప్పిన 'అద్దం' డైలాగ్​కు అయితే నాని ఓ నిమిషం పాటు షాకయ్యాడు.

nani balayya
బాలకృష్ణ-నాని

బాలయ్యతో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఎలాంటి రోల్​ ఎంచుకుంటారని నానిని ఓ అభిమాని అడగ్గా.. 'గాడ్​ఫాదర్'లో బ్రాండోగా బాలయ్య చేస్తే, తాను అల్ఫాచినో రోల్​ చేస్తానని నాని అన్నారు.

బాలకృష్ణ 'అఖండ' డిసెంబరు 2న థియేటర్లలోకి రానుండగా.. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. తమన్ సంగీతమందించారు. బోయపాటి శ్రీను దర్శకుడు.

నాని 'శ్యామ్​సింగరాయ్'.. డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించగా, రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Nov 25, 2021, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.