ETV Bharat / sitara

Movie Releases: సినిమాల సందడి.. మీరు ఏం చూస్తారు? - సీటీమార్ రివ్యూ

మీకోసం ఈ వారం ఏకంగా నాలుగు సినిమాలు అందుబాటులోకి వచ్చేశాయి. అందులో మీరు ఏం చూస్తున్నారు?

Movie releases on this friday
మూవీ రిలీజ్
author img

By

Published : Sep 10, 2021, 5:30 AM IST

ఈ శుక్రవారం కూడా సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అందులో రెండు థియేటర్లలోకి రానుండగా, మరో మూడు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఇంతకీ అవేంటి?

థియేటర్లలో ఆ సినిమాలు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 'తలైవి'. కంగనా రనౌత్ టైటిల్​ రోల్​లో నటించింది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్, పోస్టర్లు చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి.

గోపీచంద్, తమన్నా.. కోచ్​లుగా నటించిన చిత్రం 'సీటీమార్'. కబడ్డీ నేపథ్య కథతో దీనిని తెరకెక్కించారు. సంపత్​ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమా.. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ రెండు చిత్రాలు థియేటర్లలో ఎంతలా అలరిస్తాయో చూడాలి.

.
.

ఓటీటీలో మూడు

వినాయక చవితి కానుకగా రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్​.. నెటిజన్ల ముందుకు వచ్చాయి. వీటిలో నాని 'టక్ జగదీష్'(అమెజాన్ ప్రైమ్) ఫ్యామిలీ ఎంటర్​టైనర్​. సైఫ్అలీఖాన్-అర్జున్ కపూర్ 'భూత్ పోలీస్'(డిస్నీ ప్లస్ హాట్​స్టార్)​ కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కింది.

బేకరీలో పనిచేసే యువకుడు.. ఓ హీరోయిన్​తో ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనే కథతో తీసిన వెబ్ సిరస్ 'ద బేకర్ అండ్ ద బ్యూటీ'(ఆహా). సంతోష్ శోభన్, టీనా ప్రధాన పాత్రల్లో నటించారు.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.