ETV Bharat / sitara

అబ్బో.. ఆ సినిమాలో ఎన్నెన్ని ముద్దులో!

నేటి సినిమాల్లో నటీనటులు ముద్దులు పెట్టుకోవడం చాలా సహజం. కానీ, 92 ఏళ్ల నాటి మాటల్లేని సినిమాల్లోనూ ముద్దులు విరివిగా ఉన్నాయంటే నమ్మగలరా?. అవును ఓ సినిమాలో ఏకంగా 191 కిస్​లు ఉన్నాయి. ఇంతకీ అది ఏ సినిమా అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదివేయండి.

mookie drama don juan sets a record with highest number of kisses
ఆ సినిమాలో 191 ముద్దులు ఉన్నాయి!
author img

By

Published : Dec 15, 2020, 6:29 PM IST

సినిమా చరిత్రలోనే అత్యధిక ముద్దులున్న చిత్రం ఏది? అని అడిగితే.. ఏదో కొత్త చిత్రం అయి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ, ఆ ఘనత దక్కించుకున్నది ఎప్పుడో 92 ఏళ్ల నాటి సినిమా అంటే నమ్మగలరా?. ఆ చిత్రం పేరే 'డాన్‌ జువాన్‌'.

1926 ఆగస్టు 6న విడుదలైన ఈ సినిమాలో నేపథ్య సంగీతం ఉంటుంది కానీ మాటలుండవు. ఇందులో హీరో పాత్ర పోషించిన జాన్‌ బేరీమోర్‌ నిశ్శబ్ద చిత్రాల కాలంలో అందాల తారలుగా పేరొందిన మేరీ ఆస్టర్‌, ఎస్టెలీ టైలర్‌లను 191 సార్లు ముద్దు పెట్టుకుంటాడు. అలాన్‌ క్రాస్‌లాండ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:ప్రభాస్​ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.