ETV Bharat / sitara

మెగాస్టార్ చిరంజీవికి మరోసారి కరోనా పాజిటివ్ - చిరంజీవి భోళా శంకర్ మూవీ

chiranjeevi corona
చిరంజీవి
author img

By

Published : Jan 26, 2022, 9:32 AM IST

Updated : Jan 26, 2022, 9:53 AM IST

09:31 January 26

స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ట్వీట్

  • Dear All,

    Despite all precautions, I have tested Covid 19 Positive with mild symptoms last night and am quarantining at home.

    I request all who came in contact with me over the last few days to get tested too.

    Can’t wait to see you all back soon!

    — Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మెగాస్టార్ చిరంజీవికి మరోసారి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం ట్వీట్ చేశారు. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ట్వీట్​లో పేర్కొన్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉన్నానని రాసుకొచ్చారు.

చిరంజీవి 'ఆచార్య' రిలీజ్​కు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానుంది. దీనితోపాటే గాడ్​ఫాదర్, భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ నటిస్తారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

Last Updated : Jan 26, 2022, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.