ETV Bharat / sitara

వెంటిలేటర్​పై గాయని లతా మంగేష్కర్ - లతా మంగేష్కర్ వార్తలు

ప్రముఖ గాయని లతా మంగేష్కర్​ను ప్రస్తుతం వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. నెమ్మదిగా కోలుకుంటున్నారని తెలిపారు.

వెంటిలేటర్​పై గాయని లతా మంగేష్కర్
author img

By

Published : Nov 13, 2019, 2:47 PM IST

భారత ప్రముఖ గాయని లతా మంగేష్కర్(90)​.. శ్వాస సంబంధిత సమస్యతో ఇటీవలే ముంబయిలోని బ్రీచ్​ కాండీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్​పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే లత.. పరిస్థితి క్లిష్టంగా ఉన్నా నెమ్మదిగా కోలుకుంటున్నారని చెప్పారు.

"ఆమె(లత) పరిస్థితి క్రిటికల్​గా ఉంది. కానీ నెమ్మదిగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్​పై ఉంచి చికిత్సనందిస్తున్నాం. కోలుకునేందుకు మరికాస్త సమయం పడుతుంది" -ఆసుపత్రిలో ఓ వైద్యుడు

అయితే లతా మంగేష్కర్ ప్రస్తుత పరిస్థితి సాధారణంగానే ఉందని ఆమె పీఆర్ విభాగం చెప్పింది. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.

లత.. తన ఏడు దశాబ్దాల కెరీర్​లో వివిధ భాషల్లో 30 వేల పైచిలుకు పాటలు పాడారు. భారతీయ సినీ రంగంలో ఆమె అత్యుత్తమ ప్లేబాక్ సింగర్​గా పేరు తెచ్చుకున్నారు.

ఇది చదవండి: గాయని లతా మంగేష్కర్​ ఆరోగ్యం.. కాస్త విషమంగానే!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY  
  
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY  
Gaza City - 13 November 2019
1. Zoom in to smoke rising after Israeli air strike  
2. Smoke rising in the Gaza skyline    
3. Smoke trails from rocket fire, UPSOUND of rocket in air
4. Smoke rising in the Gaza skyline    
5. Various of Gaza skyline
STORYLINE:
The Israeli military continued to carry out airstrikes on Gaza City on Wednesday with smoke seen rising from the city's skyline.
Fighting erupted on Tuesday as Israel targeted two senior commanders from the Palestinian militant group Islamic Jihad, killing one in the Gaza Strip and another missing in Syria.
The aggression was seen as Israel stepping up its battle against Iran and its proxies across the region.
Gaza militants responded by firing scores of rockets into Israel throughout the day, some reaching as far as Tel Aviv.
Smoke trails which appeared to be from rockets fired from Gaza were also visible on Wednesday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.