ETV Bharat / sitara

అలరిస్తోన్న 'ఒరేయ్ బుజ్జిగా'లోని కృష్ణవేణి సాంగ్ - ఒరేయ్ బుజ్జిగా కృష్ణవేణి సాంగ్

రాజ్​తరుణ్ హీరోగా రూపొందిన చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా'. విజయ్ కుమార్ కొండా దర్శకుడు. తాజాగా ఈ చిత్రంలోని 'కృష్ణవేణి' పాటను విడుదల చేసింది చిత్రబృందం.

Krishnaveni song from Orey Bujjiga released
అలరిస్తోన్న కృష్ణవేణి సాంగ్
author img

By

Published : Sep 22, 2020, 4:33 PM IST

రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా విజయ్‌ కుమార్‌ కొండా తెరకెక్కించిన చిత్రం 'ఒరేయ్‌ బుజ్జిగా'. మాళవిక నాయర్, హెబ్బా పటేల్‌ నాయికలు. ఈ చిత్రంలోని 'కృష్ణవేణి' అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ పాటను కాసర్ల శ్యామ్‌ రచించగా రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించాడు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చాడు. వినసొంపైన పదాలతో ఈ గీతం యువతను బాగా ఆకట్టుకుంటోంది. రాజ్‌ తరుణ్‌ స్టెప్పులు అలరిస్తున్నాయి. ఈ చిత్రం ఆహా ప్లాట్‌ఫామ్‌పై అక్టోబరు 2న విడులవునుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.