దర్శకుడు రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'.. ఇటీవలే భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. దాదాపు 50 రాత్రుల పాటు సాగిన చిత్రీకరణలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించామని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం మహాబలేశ్వరంలో చిన్న షెడ్యూల్ జరుగుతోంది. సముద్రపు ఒడ్డున ఉన్న అద్భుత లోకేషన్లలో తారక్-చరణ్‌లపై కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
- మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం 'క్రాక్'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం రవితేజ గోవాకు పయనమయ్యాడు. విమానంలో మాస్క్ పెట్టుకుని ప్రయాణిస్తున్నట్లు స్వయంగా వెల్లడించాడు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
- కొన్ని నెలలుగా తాను ఎన్నో ప్రయాణాలు చేశానని చెబుతోంది హీరోయిన్ ప్రణితా సుభాష్. ప్రయాణాల కారణంగా అనేక సార్లు కొవిడ్ టెస్టు చేయించుకున్నట్లు వెల్లడించింది. అయితే ఆమె తొలిసారి కరోనా పరీక్ష చేయించుకున్న సమయంలోని వీడియోను తాజాగా ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
- హీరోయిన్ సాయిపల్లవి, ప్రకాశ్ రాజ్, అంజలి, సిమ్రాన్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'పావకధైగల్'. పరువు హత్యలు, ప్రేమ, అహంకార నేపథ్యంతో రూపొందిన సినిమాను డిసెంబరు 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. ఇందులో సాయిపల్లవి గర్భవతి పాత్ర పోషించింది. ఈ సినిమా ట్రైలర్‌ను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. "ఇలాంటి దారుణమైన చర్యలు, చరిత్ర నుంచి వస్తున్న నమ్మకాలు పోతాయని ఆశిస్తున్నా" అని సాయిపల్లవి పోస్ట్ చేసింది.
- ప్రముఖ హీరో రానా దగ్గుబాటి ఒక రోజంతా జైసల్మేర్‌లోని బీఎస్ఎఫ్ జవాన్లతో గడిపారు. ఆ రోజు గడిపిన అనుభవం జీవితకాలమంతా ఉంటుందని రానా ట్వీట్ చేశాడు. అక్కడ యుద్ధ కథలు, బోర్డర్లో తొలి అనుభవాలు తనలో ఓ గుర్తుగా మిగిలిపోయాయని.. వాటిని ఎప్పటికి మర్చిపోనని అన్నాడు. ఈ అవకాశాన్ని తనకు కల్పించిన డిస్కవరీ ఛానల్‌కు ధన్యవాదాలు తెలిపాడు. అయితే జైసల్మేర్‌లోని బీఎస్ఎఫ్ క్యాంపులో రానా గడిపిన సమాయాన్ని డిస్కవరీ ఛానల్ త్వరలోనే ప్రసారం చేయనుంది.
- బాలీవుడ్ నటి కరీనా కపూర్ తొలిసారి ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో గురువారం ఓ వీడియో అప్లోడ్ చేసింది. శీతాకాలంలో సూర్యుడి కాంతిని ఆస్వాదిస్తూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నట్లు తెలిపింది.
-
It's time to hustle!
— RRR Movie (@RRRMovie) December 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
A very short schedule in and around the beautiful locales of Mahabaleshwar with @tarak9999 & @AlwaysRamCharan is underway at a brisk pace :)#RRRMovie #RRRDiaries pic.twitter.com/XkOQ3NW0db
">It's time to hustle!
— RRR Movie (@RRRMovie) December 3, 2020
A very short schedule in and around the beautiful locales of Mahabaleshwar with @tarak9999 & @AlwaysRamCharan is underway at a brisk pace :)#RRRMovie #RRRDiaries pic.twitter.com/XkOQ3NW0dbIt's time to hustle!
— RRR Movie (@RRRMovie) December 3, 2020
A very short schedule in and around the beautiful locales of Mahabaleshwar with @tarak9999 & @AlwaysRamCharan is underway at a brisk pace :)#RRRMovie #RRRDiaries pic.twitter.com/XkOQ3NW0db
-
Off to Goa for the final schedule of #krack #maskon pic.twitter.com/cYtvTScTST
— Ravi Teja (@RaviTeja_offl) December 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Off to Goa for the final schedule of #krack #maskon pic.twitter.com/cYtvTScTST
— Ravi Teja (@RaviTeja_offl) December 3, 2020Off to Goa for the final schedule of #krack #maskon pic.twitter.com/cYtvTScTST
— Ravi Teja (@RaviTeja_offl) December 3, 2020
-
I’ve had to take many many covid tests in the last couple of months , once before every trip and once before returning. This was my first test... hence the extreme reaction.. 🙈🙈 pic.twitter.com/1SrllvyhoQ
— Pranitha Subhash (@pranitasubhash) December 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I’ve had to take many many covid tests in the last couple of months , once before every trip and once before returning. This was my first test... hence the extreme reaction.. 🙈🙈 pic.twitter.com/1SrllvyhoQ
— Pranitha Subhash (@pranitasubhash) December 3, 2020I’ve had to take many many covid tests in the last couple of months , once before every trip and once before returning. This was my first test... hence the extreme reaction.. 🙈🙈 pic.twitter.com/1SrllvyhoQ
— Pranitha Subhash (@pranitasubhash) December 3, 2020
-
I hope there comes a day when such heinous acts and beliefs are history.
— Sai Pallavi (@Sai_Pallavi92) December 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Honour. Love. Sin. Pride.
And all the horrors that lie within. #PaavaKadhaigal on @NetflixIndia @VetriMaaran @prakashraaj #HariKrishnanJohnny pic.twitter.com/YWrr0oSFfy
">I hope there comes a day when such heinous acts and beliefs are history.
— Sai Pallavi (@Sai_Pallavi92) December 3, 2020
Honour. Love. Sin. Pride.
And all the horrors that lie within. #PaavaKadhaigal on @NetflixIndia @VetriMaaran @prakashraaj #HariKrishnanJohnny pic.twitter.com/YWrr0oSFfyI hope there comes a day when such heinous acts and beliefs are history.
— Sai Pallavi (@Sai_Pallavi92) December 3, 2020
Honour. Love. Sin. Pride.
And all the horrors that lie within. #PaavaKadhaigal on @NetflixIndia @VetriMaaran @prakashraaj #HariKrishnanJohnny pic.twitter.com/YWrr0oSFfy
-
It was an experience of a lifetime spending a day with and as a BSF Jawan in Jaisalmer. Stories of war & first-hand experiences have left a mark on me and I shall cherish them forever. Thank you @discoveryplusIN for Mission Frontline! #IndiaKeLiye #DiscoveryPlusOriginals pic.twitter.com/tzZLqAYGgS
— Rana Daggubati (@RanaDaggubati) December 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">It was an experience of a lifetime spending a day with and as a BSF Jawan in Jaisalmer. Stories of war & first-hand experiences have left a mark on me and I shall cherish them forever. Thank you @discoveryplusIN for Mission Frontline! #IndiaKeLiye #DiscoveryPlusOriginals pic.twitter.com/tzZLqAYGgS
— Rana Daggubati (@RanaDaggubati) December 3, 2020It was an experience of a lifetime spending a day with and as a BSF Jawan in Jaisalmer. Stories of war & first-hand experiences have left a mark on me and I shall cherish them forever. Thank you @discoveryplusIN for Mission Frontline! #IndiaKeLiye #DiscoveryPlusOriginals pic.twitter.com/tzZLqAYGgS
— Rana Daggubati (@RanaDaggubati) December 3, 2020
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
-