ETV Bharat / sitara

రీల్​ కపిల్​దేవ్​కు రియల్​ పాఠాలు

author img

By

Published : Apr 7, 2019, 7:15 AM IST

భారత మాజీ క్రికెటర్​ కపిల్​దేవ్​ బయోపిక్​లో రణ్​వీర్​ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం కపిల్​దేవ్​ను కలిసి చాలా విషయాలు తెలుసుకున్నాడు రీల్​ కపిల్​.

రీల్​ కపిల్​దేవ్​కు రియల్​ పాఠాలు

బాలీవుడ్​ నటుడు రణ్​వీర్​ కథానాయకుడిగా దిగ్గజ క్రికెటర్​ కపిల్‌దేవ్‌ బయోపిక్‌ రూపొందుతోంది. దీనికి ‘83’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. కబీర్​ఖాన్​ దర్శకత్వంలో రిలయన్స్​ ఎంటర్​టైన్​మెంట్స్​ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రీతమ్‌ సంగీతం సమకూర్చుతున్నారు.

  1. 1983లో కపిల్‌ సారథ్యంలో టీమిండియా ప్రపంచ కప్‌ ఎలా సాధించిందనే నేపథ్యంలో సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోని కపిల్​ పాత్ర కోసం రణ్​వీర్​ అప్పుడే పాఠాలు మొదలెట్టాడు.
  2. చిత్రంలోని హీరోతో సహా నటీనటులు (రీల్‌ క్రికెట్‌ జట్టు) హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలకు వెళ్లారు. అక్కడ ఈ రీల్​ కపిల్​కు నిజమైన కపిల్‌ క్రికెట్‌ మెలకువలు నేర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి మైదానంలో దిగిన ఫొటోలను రణ్‌వీర్‌ పంచున్నాడు.

లెజెండరీ ఆటగాడిగా కపిల్​ను పేర్కొంటూ...నటరాజ్‌ షాట్‌ సాధన చేస్తున్నామంటూ వీడియోను షేర్‌ చేశాడు రణ్​వీర్​. 2020 ఏప్రిల్‌ 10న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

'కాంగ్రా స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్నాం. మరో పదిరోజుల పాటు నిజమైన క్రికెట్‌ జట్టులాగా మేమంతా తర్ఫీదు పొందబోతున్నాం. 1983 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఆడిన అసలైన క్రికెటర్లు కొందరు స్టేడియంకు వచ్చి మాకు పాఠాలు చెప్తారు'.
--కబీర్​ఖాన్, చిత్ర దర్శకుడు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Various
++ SHOTLIST AND STORYLINE TO FOLLOW ++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Hayters Teamwork
DURATION: 04:17
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.