ETV Bharat / sitara

డిసెంబరు రేసులో మరో నందమూరి హీరో! - Kalyan Ram's Bimbisara movie

తన కొత్త సినిమా 'బింబిసార'ను డిసెంబరులోనే తీసుకురావాలని హీరో-నిర్మాత కల్యాణ్​రామ్ భావిస్తున్నారట. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Kalyan Ram's Bimbisara movie
కల్యాణ్​రామ్
author img

By

Published : Nov 18, 2021, 8:45 AM IST

టాలీవుడ్​ డిసెంబరు రేసులోకి మరో సినిమా వచ్చింది. నందమూరి కల్యాణ్​రామ్​ కూడా తన కొత్త సినిమా 'బింబిసార'తో బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు! ప్రస్తుతం ఈ విషయం ఆసక్తి కలిగిస్తోంది.

Kalyan Ram's Bimbisara movie
బింబిసార మూవీలో కల్యాణ్​రామ్

డిసెంబరు 2న బాలయ్య 'అఖండ'తో రానున్నారు. స్కైలాబ్(4వ తేదీ), గుడ్​లక్ సఖి(10వ తేదీ) అనంతరం థియేటర్లలోకి రానున్నాయి. అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప'.. ఆ తర్వాత వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత డిసెంబరు 24న వరుణ్​తేజ్ 'గని', నాని 'శ్యామ్​సింగరాయ్'.. విడుదల కానున్నాయి. ఫుల్​ ప్యాక్​డ్ ఉన్న ఈ షెడ్యూల్​లో 'బింబిసార' రిలీజ్ కుదురుతుందా అనేది తెలియాల్సి ఉంది.

december release telugu movies
డిసెంబరులో వచ్చే తెలుగు సినిమాలు

టైమ్​ ట్రావెల్​ సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిన 'బింబిసార'లో కల్యాణ్​రామ్​.. పౌరాణిక పాత్రలో కనిపించనున్నారు. వశిష్ఠ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిరంతన్ భట్ సంగీతమందిస్తున్నారు. ఎన్టీఆర్​ ఆర్ట్స్ బ్యానర్​పై కల్యాణ్​రామ్​ స్వయంగా నిర్మిస్తున్నారు.

ఇది చదవండి: సంక్రాంతి కంటే ముందే పండగ.. డిసెంబరులో 'సినిమా'ల ధమాకా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.