ETV Bharat / sitara

అతడితో కాజల్ నిశ్చితార్థం.. నిజమేనా! - kajol agarwal marriage

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కాజల్​ అగర్వాల్​.. ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకున్నట్లు టాక్​. వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటుందని సమాచారం.

kajal marraige rumors
​ కాజల్​ అగర్వాల్​
author img

By

Published : Aug 17, 2020, 3:41 PM IST

టాలీవుడ్​ మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్​ హీరోయిన్​ కాజల్​ అగర్వాల్​.. పెళ్లి టాపిక్​ మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటికే ముంబయికి చెందిన గౌతమ్​ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనున్నట్లు కొంత కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా అతడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతా సరిగ్గా జరిగితే వచ్చే ఏడాది వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారని సమాచారం.

ఇప్పటికే కాజల్​.. తన సహ నటులతో ఎఫైర్​లో ఉన్నట్లు ఎన్నో రూమర్స్​ వచ్చాయి. వాటిలో ఎటువంటి నిజం లేదని స్పష్టం కూడా చేసిందీ ముద్దుగుమ్మ.

కళ్యాణ్​రామ్​ హీరోగా వచ్చిన 'లక్ష్మికళ్యాణం' సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది కాజల్. ప్రస్తుతం 'భారతీయుడు 2' సినిమా సహా పలు చిత్రాల్లో నటిస్తోంది.

ఇది చూడండి రజనీకాంత్ కోసం ఉపవాసం చేసిన శ్రీదేవి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.