ETV Bharat / sitara

ఏలూరులో.. 'ఇస్మార్ట్ శంకర్' సందడి - nidhi agarwal

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో  ఇస్మార్ట్ శంకర్  సినిమా యూనిట్ సందడి చేసింది. సాయి బాలాజీ థియేటర్ కి విచ్చేసిన చిత్ర బృందం.. విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.

ismart shankar
author img

By

Published : Jul 24, 2019, 5:45 PM IST

ఏలూరులో.. 'ఇస్మార్ట్ శంకర్' సందడి

ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయాన్ని.. చిత్ర బృందం అభిమానులతో పంచుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చిత్ర బృందం విజయోత్సవం చేసుకుంది. అగర్వాల్ థియేటర్ కు వచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత చార్మి.. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. విజయాన్ని కోరుకుంటే.. బ్లాక్ బస్టర్ ఇచ్చారని పూరీ జగన్నాథ్ అన్నారు.

Intro:AP_RJY_87_24_ Sahastra_ Ghattabhisekam_AVB_AP10023

ETV Bharat:Satyanarayana(RJY CITY)

Rajamahendravaram.

( ) అఖండ గోదావరి తీరంలో శ్రీ ఉమా మార్కండేశ్వరస్వామి సన్నిధిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు సహస్ర ఘటాభిషేకం వర్ణ యాగం విరాటపర్వ పారాయణం నిర్వహించారు. రాజమహేంద్రవరం లో గోదావరి గొట్టున్న ఉదయం నుండి శ్రీ ఉమా మార్కండేశ్వరస్వామి ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయి. విఘ్నేశ్వర పూజ , పుణ్యాహ వచనం, వరుణ జపం, వేద పారాయణ మొదలైన అభిషేకాలు జరుగుతున్నాయి. స్వామివారి కి గోదావరి జలాలతో అభిషేకం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి అభిషేకాలు చూసి తరించారు.

bytes

అర్చకులు

Body:AP_RJY_87_24_ Sahastra_ Ghattabhisekam_AVB_AP10023

Conclusion:AP_RJY_87_24_ Sahastra_ Ghattabhisekam_AVB_AP10023
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.