.
ఈటీవీ సిల్వర్ జూబ్లీ... విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు - ఈటీవికి శుభాకాంక్షలు తెలిపిన విజయ్ దేవరకొండ
ఈటీవి రజతోత్సవం సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు తెలిపారు. 'రామోజీరావుకు, ఈటీవీ సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈటీవీ ప్రస్థానం మరింత విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నా..' అని అన్నారు.
hero vijay devarakonda best wishes to etv on celebrating silver jubilee
.