ETV Bharat / sitara

వరుణ్​ తేజ్​ 'గని' ఫస్ట్​ పంచ్​.. 'క్లాప్'​ అప్​డేట్ - వరుణ్ తేజ్ సినిమా

టాలీవుడ్​ నుంచి కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఆది పినిశెట్టి నటించిన 'క్లాప్'(Clap Movie), మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'గని' చిత్రాల అప్​డేట్లు ఇందులో ఉన్నాయి.

ghani movie
గని సినిమా
author img

By

Published : Oct 6, 2021, 7:59 PM IST

మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా బాక్సింగ్​ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గని'(Ghani Movie). ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర(Upendra New Movie) కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఫస్ట్ పంచ్ పేరుతో బుధవారం ఓ గ్లింప్స్​ను విడుదల చేసింది చిత్రబృందం. బాక్సింగ్​ రింగ్​లో ఉన్న వరుణ్ పంచ్ ఇవ్వడం.. తమన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి. చిత్రాన్ని డిసెంబర్​ 3న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

క్రీడా నేపథ్యంలో ఆది పినిశెట్టి హీరోగా 'క్లాప్'(Clap Movie) చిత్రం తెరకెక్కుతోంది. ప్రమాదంలో కాలు కోల్పోయిన కథానాయకుడు.. కృత్రిమ కాలితో తన ఆశయాన్ని ఎల నెరవేర్చుకున్నాడు? అనేదే ఈ చిత్ర కథ. పృథ్వీ ఆదిత్య దర్శకుడు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్. ఈ చిత్రానికి ఇళయరాజా(Ilayaraja Songs) సంగీతమందించారు. అక్టోబర్​ 8న క్లాప్​ తొలి పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ పాటను ఇళయరాజానే పాడడం విశేషం.

clap movie
'క్లాప్​' నుంచి అక్టోబర్​ 8న తొలి పాట

ఇదీ చూడండి: F3 Movie Shooting: 'ఎఫ్​-3' షూటింగ్​లో బన్నీ సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.