siddha teaser: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన సినిమా 'ఆచార్య'(chiru acharya movie). 'సిద్ధ'గా రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ను వేవవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా సిద్ధ పాత్రకు సంబంధించిన చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో చరణ్ శక్తిమంతమైన పాత్రలో ఒదిగిపోయారు. ఆయన గెటప్, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">