ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూతరు (AR Rahman's Daughter) ఖతీజా రెహమాన్ అంతర్జాతీయ అవార్డు అందుకుంది. ఇంటర్నేషనల్ సౌండ్ ఫ్యూచర్ అవార్డ్స్‌లో 'ఫరిష్తో' (Khatija Rahman Farishton) అనే పాటకు ఉత్తమ ఏనిమేషన్ మ్యూజిక్ వీడియో అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డును.. పాటకు స్వరకర్త, నిర్మాతగా వ్యవహరించిన ఏఆర్ రెహమాన్ స్వీకరించారు. అయితే పాటు తీర్చిదిద్దింది ఖతీజానే అని స్వయంగా ఆయనే వెల్లడించారు.
-
Farishton wins one more award! @RahmanKhatija EPI https://t.co/ptNHDvITo4
— A.R.Rahman #99Songs 😷 (@arrahman) November 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Farishton wins one more award! @RahmanKhatija EPI https://t.co/ptNHDvITo4
— A.R.Rahman #99Songs 😷 (@arrahman) November 8, 2021Farishton wins one more award! @RahmanKhatija EPI https://t.co/ptNHDvITo4
— A.R.Rahman #99Songs 😷 (@arrahman) November 8, 2021
'ఫరిష్తో'కు ఇదే మొదటి అవార్డు కాదు. కొద్ది రోజుల కిందే అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ పోటీ అయిన గ్లోబల్ షార్ట్స్.నెట్లో ఓ అవార్డు దక్కింది. లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ అవార్డుల్లోనూ ఈ వీడియో గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: చిరు కొత్త సినిమాలో తమన్నా.. ఆసక్తిగా 'అర్జుణ ఫల్గుణ' టీజర్