బాలీవుడ్లో 400లకు పైగా చిత్రాలకు సంగీతం అందించారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కళాకారుల స్వరాలను కాపీ చేస్తారనే అపవాదు ఆయనపై ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు అదే కారణంతో ట్విట్టర్లో ఆయన విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
-
So Anu Malik didn’t spare even Israeli national anthem while copying tune for Diljale’s Mera Mulk Mera Desh in 1996
— Monica (@TrulyMonica) August 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Thanks to internet we now know thispic.twitter.com/LtQMyU5dp2
">So Anu Malik didn’t spare even Israeli national anthem while copying tune for Diljale’s Mera Mulk Mera Desh in 1996
— Monica (@TrulyMonica) August 1, 2021
Thanks to internet we now know thispic.twitter.com/LtQMyU5dp2So Anu Malik didn’t spare even Israeli national anthem while copying tune for Diljale’s Mera Mulk Mera Desh in 1996
— Monica (@TrulyMonica) August 1, 2021
Thanks to internet we now know thispic.twitter.com/LtQMyU5dp2
ఏం జరిగింది?
1996లో అజయ్ దేవ్గన్ నటించిన 'దిల్జలే' చిత్రానికి అనుమాలిక్ స్వరాలు సమకూర్చారు. అందులో 'మేరా ముల్క్ మేరా దేశ్' అనే పాట ట్యూన్ కోసం ఇజ్రాయెల్ జాతీయ గీతాన్ని ఉపయోగించారని అంటున్నారు నెటిజన్లు.
-
The National anthem tune has some familiarity to the Indian song.. Mera Mulk Mera Desh?? Or is it just me? https://t.co/mwf2IzoKR0
— Maya (@Sharanyashettyy) August 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The National anthem tune has some familiarity to the Indian song.. Mera Mulk Mera Desh?? Or is it just me? https://t.co/mwf2IzoKR0
— Maya (@Sharanyashettyy) August 1, 2021The National anthem tune has some familiarity to the Indian song.. Mera Mulk Mera Desh?? Or is it just me? https://t.co/mwf2IzoKR0
— Maya (@Sharanyashettyy) August 1, 2021
ఎలా బయటపడింది?
-
Anu Malik copying the national anthem of a country to make a Bollywood song is so Anu Malik!
— Aniket Malpani (@aniketmalpani) August 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Anu Malik copying the national anthem of a country to make a Bollywood song is so Anu Malik!
— Aniket Malpani (@aniketmalpani) August 2, 2021Anu Malik copying the national anthem of a country to make a Bollywood song is so Anu Malik!
— Aniket Malpani (@aniketmalpani) August 2, 2021
టోక్యో ఒలింపిక్స్ వల్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్‌కు చెందిన జిమ్నాస్ట్ ఆర్టెమ్ డోల్గోప్యాట్ తన దేశానికి ఆదివారం, రెండో స్వర్ణాన్ని అందించాడు. దీంతో ఆ దేశానికి చెందిన జాతీయ గీతాన్ని నిర్వాహకులు ఆలపించారు. దీనిని చూసిన నెటిజన్లు ఆ ట్యూన్ దిల్జలే పాటకు దగ్గరగా ఉందని, ఓ దేశ గీతాన్ని కూడా అనుమాలిక్ వదల్లేదని విమర్శిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: Devi Sri Prasad: సంగీత 'ఉప్పెన'.. స్వరాల 'పుష్ప'మా